ఇంకా ట్రైలర్ కూడా విడుదల కాకముందే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన చిత్రం ‘ఓజీ’ ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ, తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 1 మిలియన్ డాలర్లను రాబట్టి, ఈ సంచలనాత్మక ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ‘ఓజీ’ తుఫానుతో మరోసారి […]
టాలీవుడ్‌కి కూడా సుపరిచితుడు అయిన కోలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్ ‘మురుగదాస్’.. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న చిత్రాలు చేస్తూ వస్తున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించాయి. సోషల్ కాజ్ సబ్జెక్ట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి.. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి సినిమాలతో సంచలనం సృష్టించారు మురుగదాస్. తెలుగులో కూడా డబ్ అయి ఘన విజయాన్ని సాధించాయి ఈ చిత్రాలు. అంతేకాదు.. ఆయన సినిమాలను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ […]
తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సర్ప్రైజ్తో వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్‌ని ఇకనుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమైంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ సెప్టెంబర్ 7 నుంచి ఆదివారం కూడా ప్రసారం అవుతాయి. నిండు నూరేళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం, లక్ష్మీ నివాసం, మేఘసందేశం, జయం, చామంతి సీరియల్స్ ఇకనుంచి ఆదివారం […]
విరాజ్ రెడ్డి చీలం, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ ప్రధాన పాత్రధారులుగా జగ్గా పెద్ది దర్శకత్వంలో అనసూయ రెడ్డి తెరకెక్కించిన సినిమా ‘గార్డ్: రెవెంజ్ ఫర్ లవ్’. ఫిబ్రవరి 28, 2025న అత్యధిక థియేటర్లలో వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమై, ప్రేక్షకులను అలరిస్తూ వైరల్‌గా మారుతోంది. హర్రర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా, త్వరలో మరో రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రసారమయ్యే అవకాశం ఉంది. […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ అలరించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ‘ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన పశ్చిమ దిక్కున ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే […]
కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తన కన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, శివకార్తీకేయన్.. అవలీలగా వంద కోట్లు, మూడొందల కోట్లు కొట్టేస్తుంటే… తను మాత్రం 200 క్రోర్ మార్క్ దాటడానికి నానా అవస్థలు పడుతున్నాడు. గజినీతో సౌత్‌కే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ చూపించిన ఈ వర్సటైల్ యాక్టర్.. రెట్రోతో మొదట్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసినప్పటికీ.. లాంగ్ రన్లో దెబ్బతింది. Also Read:Clinical Trials: కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని […]
సౌందర్య కన్నడ కస్తూరీ అయినా తెలుగమ్మాయిగానే రిజిస్టరైంది. అనుష్కను మన స్వీటీ అంటూ ఓన్ చేసుకున్నారు ఇక్కడి ఆడియన్స్. ఇక రష్మికను నేషనల్ క్రష్ ట్యాగ్ ఇచ్చి టాప్‌లో కూర్చొబెట్టారు. నెక్ట్స్ టాలీవుడ్ గర్ల్‌గా స్థిరపడే ఆ శాండిల్ వుడ్ చిన్నది ఎవరు..? ఆ ఇద్దరు భామలకే ఆ ఛాన్స్ ఉందని అంటున్నారు. అనుష్క, రష్మిక, పూజా పేరుకు కన్నడ కస్తూరీలే అయినా.. టాలీవుడ్లోనే వీళ్లు ఫేమస్. కర్ణాటక వీరికి జన్మనిచ్చిన ప్రాంతమైతే కావొచ్చేమో కానీ.. వీరికి […]
చిన్న సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రప్పించేందుకు. . టికెట్స్‌పై డిస్కౌంట్స్, ఆఫర్స్ లాంటి తాయిలాలను ప్రకటించారు అనుకుంటే.. చోటా ఫిల్మ్ మేకర్స్ ఏదో తిప్పలు పడుతున్నారు అనుకోవచ్చు కానీ.. పెద్ద సినిమాలకు కూడా ఇదే పరిస్థితి తలెత్తితే.. అవును ప్రస్తుతం ఇలాంటి జిమ్మిక్కులే చేస్తోంది బాలీవుడ్. థియేటర్లకు ప్రేక్షకుడ్ని రప్పించేందుకు నానా అవస్థలు పడుతోంది. కొత్త వాళ్లతో మోహిత్ సూరీ తెరకెక్కించిన సైయారాకు ఇలాంటి ఆఫర్లే ప్రకటించింది యశ్ రాజ్ ఫిల్మ్. టికెట్స్‌పై 50 శాతం డిస్కౌంట్ […]
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న 47వ చిత్రానికి “మార్క్” టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. “మార్క్” చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్, కిచ్చా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సెంథిల్, త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు విజయ్ కార్తికేయా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. “మార్క్” సినిమా ఈ క్రిస్మస్ పండగకు పాన్ ఇండియా స్థాయిలో […]
త్వరలో ఏపీలో మంత్రి, పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామనాయడు కుమార్తె వివాహం జరగనుంది. ఈ క్రమంలో ఆయన నందమూరి బాలకృష్ణను వివాహానికి ఆహ్యానించారు. దీంతో ఆయన ఆసక్తికరంగా స్పందించారు. వస్తానని ఎలా వస్తానో చెప్పనని తెలిపారు. ఈ విషయాన్ని రామానాయుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. Also Read:Kalvakuntla Kavitha: ‘నాన్నా’ జాగ్రత్త.. మీ వెనక భారీ కుట్ర జరుగుతోంది! ఈ మేరకు బాలకృష్ణను ఆహ్వానిస్తున్న వీడియో సైతం షేర్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్ […]