Tillu Square Release Trailer: గతేడాది ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు’గా ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ సక్సెస్ను అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయేలా చేశాయి. ఇక సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందు ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ […]
సినీ హీరో సిద్ధార్థ్ తనతో కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించిన అదితీరావు హైదరి వివాహం తెలంగాణలోని పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో జరిగింది. అయితే ముందుగా ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తున్నామని ఆలయ నిర్వహకులకు చెప్పి వారి నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
మార్చి 29వ తేదీన టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ తానే ఇచ్చేశాడు ఈ సినిమా హీరో, రచయిత సిద్దు జొన్నలగడ్డ.
సమంత, రామ్ చరణ్ తేజకి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా విషెస్ చెప్పింది. విషెస్ చెబుతూ రాంచరణ్ సూట్ లో ఉన్న ఒక పిక్ షేర్ చేసి హ్యాపీ బర్త్డే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్, నీలాగా ఇంకెవరూ లేరు అంటూ ఆమె కామెంట్ చేసింది.
ఒక్కసారిగా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ పోలికలతోనే కనిపిస్తున్నాడు అకీరా నందన్. ఇక అకీరా నందన్ ను తన బేబీ వారియర్ గా పేర్కొన్న రేణు దేశాయ్ తనకు నచ్చిన ప్రాంతంలో గడుపుతున్నాడని చెప్పుకొచ్చింది.
90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి అరబ్ దేశాలకు వలస వెళ్లాడు నజీబ్ అనే ఒక అమాయక యువకుడు. ఎంతోమంది యువకుల్లాగే అతనూ గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసపోయి రెండేళ్లు ఏడారిలో
ఫ్యామిలీ స్టార్ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో సినిమాకు పనిచేసిన ఎక్సీపిరియన్స్ షేర్ చేశారు సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్