పెళ్ళాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి హారతి మళ్లీ టాలీవుడ్ కు రావాలని అనుకుంటున్నానని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
శేషు కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే అప్పటి నుంచి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
ఇద్దరూ సోషల్ మీడియాలో బహిరంగంగానే పోట్లాడుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. అయితే నిన్న అందుకు భిన్నంగా అలియా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా నవాజుద్దీన్ సిద్ధిఖీపై ప్రేమను కురిపించింది.
Vishwa Karthikeya Interview for Kaliyugam Pattanamlo: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. ఈ క్రమంలో హీరో విశ్వ కార్తికేయ మంగళవారం నాడు […]
రాంచరణ్ పుట్టిన రోజుకు ముందే అపోలో హాస్పిటల్స్ లో ఉన్న దేవాలయం పుష్కరోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 500 మంది భక్తులు కూడా
"ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాతో 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసి ఎంతో శ్రమించారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.
Actor Surabhi Santhosh Marries Singer Pranav Chandran: మలయాళ నటి సురభి సంతోష్ సైలెంటుగా పెళ్లి చేసుకున్నారు. సురభి భర్త బాలీవుడ్ సింగర్ ప్రణవ్ చంద్రన్. ఇక వీరి వివాహ వేడుకలోని ముఖ్యమైన ఘట్టాలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సరిగమ లేబుల్ ఆర్టిస్ట్ అయిన ప్రణవ్ ముంబైలో పుట్టి పెరిగాడు. అయితే అతని స్వస్థలం మాత్రం కేరళలోని పయ్యన్నూరు. కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి నిశ్చయించగా గత నవంబర్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. […]