అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే ప్రేమ పెళ్లి చేసుకుంటారా అంటే ప్రేమ వివాహమే చేసుకుంటా, అయితే నా తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయి తప్పక నచ్చాలి అని చెప్పుకొచ్చాడు.
తమిళంలో అనేక సినిమాలకు మ్యూజిక్ అందించి తెలుగులో కూడా కొన్ని సినిమాలకు సంగీతం అందించిన జివి ప్రకాష్ కుమార్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా 'డియర్' అనే సినిమా
మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టి కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన భామ. అయితే చిన్నప్పుడే కుటుంబం బిజినెస్ రీత్యా బెంగళూరులో సెటిల్ అయింది. తెలుగులో మెహబూబా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కానీ అంతకుముందే ఆమె కన్నడలో ఒక సినిమా చేసింది. ఆ సినిమాలో చూసే పూరీ జగన్నాథ్ మహబూబా అనే సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవలేదు తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, […]
డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తామని అప్పట్లోనే ప్రకటించాడు. ఆ ప్రకటించిన విధంగానే టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మల్లిక్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాని నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లోకి బాగా […]
These Directors doing Movies in Same Banner: హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కలిసి సినిమా సక్సెస్ అయితే హిట్ పెయిర్ అంటాం. అదే డైరెక్టర్.. ప్రొడ్యూసర్ కాంబో హిట్ అయి… మళ్లీ మళ్లీ ఈ కాంబో కలిస్తే.. సక్సెస్ఫుల్ కాంబినేషన్ అంటాం. లేదంటే.. ఇద్దరికీ భలే సింక్ అయిందంటాం. రాను రాను ఇదొక సెంటిమెంట్ అయిపోయింది. ఇలా సింక్ అయిన కాంబోస్ నాలుగైదు వున్నాయి. ఒకరినొకరు వదిలిపెట్టకుండా.. కంటిన్యూ చేస్తున్నారు కొంత మంది. డైరెక్టర్, […]
Tillu Square US Premiers Cancelled in last Minute: ఇప్పటికే టిల్లు స్క్వేర్ సినిమాకు సంబంధించిన మీడియా షో క్యాన్సిల్ చేసిన నిర్మాత నాగ వంశీ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ సినీ మార్కెట్ వర్గాల నుంచి లీకులందుతున్నాయి. అదేమిటంటే టిల్లు స్క్వేర్ సినిమాకి ముందస్తుగా ఎలాంటి ప్రీమియర్స్ అమెరికాలో కూడా వేయడం లేదని అంటున్నారు. సాధారణంగా కొంచెం హైప్ ఉన్న అన్ని తెలుగు సినిమాలకి అమెరికాలో ప్రీమియర్స్ ముందుగానే పడతాయి. కానీ ఈ […]