Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం బరిలోకి మరో హీరో.. ఏకంగా పిఠాపురంలో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Naidu Sagar Campaigns For Pawan Kalyan In Pithapuram : పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున టాలీవుడ్ హీరోలు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో ఆయనకు మద్దతుగా బరిలోకి దిగారు. ఆయన ఇంకెవరో కాదు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్. బుల్లితెరపై ఆర్కే సాగర్‌కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొగలి రేకులు సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ మీద స్టార్ హీరోగా మారిపోయిన ఆయన ఇప్పుడు అక్కడ కనిపించకున్నా సినిమాలతోనూ తన అభిమానుల్ని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ది 100’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఇక ఒక పక్క తన సినిమా ప్రమోషన్స్ చేస్తూనే.. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కోసం రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
SS Rajamouli: ధోనీ మీద ప్రేమతో ప్రభాస్ ఫేస్ మార్చేశారు.. రాజమౌళి అసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ఇక ఈ సారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తరుపున ఇప్పటికే సెలెబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు, ఈ క్రమంలో సాగర్ సైతం తన వంతుగా ప్రచారాన్ని చేపట్టారు. నాదెండ్ల మనోహర్‌తో పాటు సాగర్ చేసిన ఈ ప్రచారానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ‘గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి’ అని సాగర్ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. రీసెంట్‌గానే మెగా మదర్ అంజనమ్మ చేతులు మీదుగా రిలీజ్ చేయించిన ది 100 టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్కే నాయుడు ఇప్పటికే తెలంగాణ జనసేన లో జాయిన్ అయ్యారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఆయన చాలా యాక్టివ్గా జనసేన కోసం పనిచేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఆయన ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!