Godari Atu Vaipo song from Sasidavane Released: ‘‘గోదారి అటు వైపో, నాదారి ఇటు వైపో అమ్మాయి నీదారెటువైపో…’’ అంటూ అమ్మాయిని చూసి శశివదనే హీరో పాట పాడేస్తున్నాడు. మనసు పడ్డ అమ్మాయి కనిపించకపోతే అబ్బాయి మనసు ఎలా ప్రశ్నలతో నిండిపోతుందో.. ఈ పాట వింటే అర్థమవుతుందని అంటున్నారు మేకర్స్. అమ్మాయి కోసం వెతికే అబ్బాయి అన్వేషణ తెలుసుకోవాలంటే శశివదనే సినిమా చూడాల్సిందే అంటున్నారు. ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలీ ప్రసాద్ హీరో […]
Can Anupama get Success with Tillu Square: ఒకప్పటిలా ఇప్పుడు సినిమాల పరిస్థితులు లేవు. అప్పటి సీన్ ఏంటో తెలియదు కానీ ఇప్పుడు హీరోయిన్ కెరీర్ గ్రాఫ్ పెరగాలంటే రూల్స్ ని బ్రేక్ చేయాలి. కొత్త కథలతో గ్లామర్ కిక్ ఇవ్వాలి. అప్పుడే క్రేజీ ఆఫర్స్ తలుపు తడతాయి. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన ఓ మల్లూవుడ్ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ షో కి గేట్లు తెరిచింది, ట్రోల్స్ కి గురైంది. తన కొత్త […]
No Media Show for Tillu Square: డిజె టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా తెరకెక్కింది. మొదటి సినిమాలో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తుండగా హీరోయిన్ మాత్రం మారింది. మొదటి భాగంలో నేహా శెట్టి రాధిక అనే పాత్రలో కనిపించగా ఇప్పుడు లిల్లీ అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద […]
ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశాడు డైరెక్టర్. విలన్ గా పృథ్వీరాజ్ సుకుమార్ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తుంటే హై ఓల్టెజ్ యాక్షన్ తో చెలరేగిపోయారు అక్షయ్ , టైగర్ ష్రాఫ్
Global Star Ram Charan Birthday Celebrations : RRR సినిమాతో రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగి పాన్ ఇండియా స్టార్ హీరోల్లో టాప్ లీగ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ […]
Allu Arjun in Dubai unveiled his wax figure at the Madame Tussauds: మెగా కాంపౌండ్ నుండి వచ్చి హీరోగా మారిన అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలోనే స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. మెగా హీరో అని ఇంకా ఎన్నాళ్లు అనిపించకుంటాం? అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఐకాన్ స్టార్ గా అవతారమెత్తి పుష్ప ది రైజ్ సినిమాతో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు తమిళ, […]
Aditi Rao Hydari Announces Engagement with Siddharth: సినీ హీరో సిద్ధార్థ హీరోయిన్ అదితి రావు హైదరిని వివాహం చేసుకున్నారని నిన్న మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. పెబ్బేరు మండలంలో ఉన్న రంగనాయక పురం రంగనాయక స్వామి ఆలయంలో వీరు రహస్యంగా పూజలు చేయడంతో వివాహం జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తోడు స్థానిక పూజారులను ఆలయంలోకి అనుమతించకుండా […]
టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో గురువారం మీడియాతో ముచ్చటించిన సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
New Production House Named Sivam Media Launched in tollywood: టాలీవుడ్లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్ మీడియా’ పేరుతో ప్రారంభం అయ్యింది. సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల ఈ బ్యానర్‌కి నిర్మాతగా వ్యవహరించనున్నారు. గురువారం ఈ సినిమా శివమ్ మీడియా లోగో అలాగే బ్యానర్‌ను ప్రముఖ నటులు అలీ నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల , అనిల్ కడియాల చేతుల మీదుగా బ్యానర్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ శివ నా తమ్ముడు లాంటివాడు, […]