Sivangi: ఆనంది, వరలక్ష్మితో ‘సివంగి’.. దర్శకుడిగా మారుతున్న సినిమాటోగ్రఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharani K dharan Becoming Director with Sivangi Movie: తెలుగమ్మాయి అయినా తమిళంలో మంచి పేరు, పాత్రలు తెచ్చుకున్న ఆనంది, తమిళ్ అమ్మాయి అయినా తెలుగులో మంచి పేరు, పాత్రలు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో ఒక సినిమా తెరకెక్కుతోంది. జాన్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సివంగి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పటికే 40 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కే ధరన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు కీలకంగా ఉండబోతున్నాయనిం మేకర్స్ చెబుతున్నారు.
Earthquake: తజికిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదు
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఓ మహిళ తన జీవితంలో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అన్నది కథాంశం అని డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి AH.కాసిఫ్ – ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నారు. దర్శకత్వంలో పాటు డీవోపీగా పని చేస్తున్నారు భరణి కె ధరన్. సంజిత్ Mhd ఎడిటర్. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేస్తారు. భరణి కే ధరన్ గతంలో ఎన్నో తెలుగు సహా మలయాళ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!