మానస్ తాజాగా బిగ్ బాస్ ఫేం శుభశ్రీ రాయగురుతో కలిసి ఒక డాన్స్ పర్ఫామెన్స్ చేశాడు. 7/g బృందావన్ కాలనీలో ఉన్న ఒక కన్నీళ్లు తెప్పించే పాటకి వీరిద్దరూ కలిసి చేసిన డాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
తన కూతురు మాళవిక మోహనన్ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తన కుమార్తె ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందని ఆయన అన్నారు అయితే తన కూతుర్ని హీరోయిన్గా
తెలుగులో సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికి ఈ సాంగ్ కాపీ ట్యూన్ అని గతంలోనే ఇలాంటి ట్యూన్ తో కొన్ని సాంగ్స్ ఉన్నాయని తెలుగు నెటిజన్లు కనిపెట్టి థమన్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ ఈ సిరీస్ కోసం దాదాపు 100 రోజులు వర్క్ చేశా అని అన్నారు. రోజూ షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చాక ఈ సిరీస్ లోని ఘోస్ట్ బెడ్ రూమ్ లో కనిపించిన ఫీల్ కలిగేది
ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వినోదం పంచుతున్న జీ తెలుగు తాజాగా మంచిర్యాల వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు సీరియల్స్ జగద్ధాత్రి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నటీనటులతో పాటు ఇటీవల ఘనంగా ప్రారంభమైన మా అన్నయ్య సీరియల్ నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించింది. జగద్దాత్రి ఇంట మిత్ర, లక్ష్మీల కలయిక పేరున జరిగిన ఈ కార్యక్రమం ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారం […]
తాజాగా నటి ఊర్వశి ఒక ఇంటర్వ్యూలో తన కుమార్తె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. ఊర్వశి మొదటి భర్తతో కలిగిన సంతానమే ఈ తేజ లక్ష్మి. ఇప్పుడు ఊర్వశి మరొక వ్యక్తితో వివాహ బంధంలో ఉంది
చాందిని చౌదరికి కాల్ చేసి గెస్ట్ హౌస్ కి రా అన్నాను. ప్రాంక్ కాల్ చేస్తే.. ఏడవడం మొదలుపెట్టేసింది. ఆ తర్వాత నేను రా బాబు అని చెప్తే.. ఎక్కడ ఉన్నావ్ అని అడిగి.. వచ్చి మరీ చితకొట్టిందంటూ చెప్పుకొచ్చింది
తనమీద లైంగిక వేధింపులు జరిగాయని పేర్కొన్న సింగర్, నటి స్నిగ్ధ ఒకరకంగా రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్పుకొచ్చింది. ఆ రేప్ అట్టెంప్ట్ జరిగిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఆ భయం తనను వెంటాడుతూ ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది.