Titanic Actor Bernard Hill Passed Away: 1997లో విడుదలైన టైటానిక్ చిత్రంలో కెప్టెన్ పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి యావత్ హాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. నటుడు బెర్నార్డ్ హిల్ 79 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. అయన మరణంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బెర్నార్డ్ హిల్ టైటానిక్ చిత్రంలో ‘కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్’ పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర బాగా పాపులర్. ఆ సినిమానే […]
Pawan Kalyan Intresting Comments on Shah Rukh Khan Coco Cola: పవర్ స్టార్ గా ఒక పక్క సినిమాలు చేస్తూనే జనసేన అధినేతగా మరోపక్క రాజకీయం కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. 2014లో జనసేన పార్టీని స్థాపించిన ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బిజెపి, తెలుగుదేశం కూటమికి మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తే కేవలం ఒకే ఒక సీటు దక్కింది. ఆయన కూడా ఓడిపోవడంతో ఎన్నో అవమానాలు పాలైనా […]
Geetha Bhagath Spontaneous Answer at Bhale Unnade Event goes Viral: దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు అందించిన డైరెక్టర్ మారుతి యూనిక్ కాన్సెప్ట్లతో విలక్షణమైన సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్తో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన తన కొత్త ప్రొడక్షన్ వెంచర్ను అనౌన్స్ చేశారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా […]
Vithika Sheru Comments on Casting Couch: తెలుగు అమ్మాయి హీరోయిన్ వితికా షేరూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె హీరో వరుణ్ సందేశ్ తో కొన్ని సినిమాలు హీరోయిన్గా చేసి అతనితో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి. అటు భర్తకి కూడా హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇద్దరూ కలిసి ఒక సీజన్ బిగ్ బాస్ కి కూడా […]
Samantha Deleted Instagram Story in Semi Naked Pose goes Viral: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ప్రతి విషయంలోనూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, దాని గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె సాధారణంగా షేర్ చేసి ఉండవచ్చు కానీ దాన్ని నాగచైతన్యకు లింక్ పెడుతూ లేదా ఇతరులకు లింకు పెడుతూ రాస్తున్న వార్తలకి అంతు పొంతూ లేకుండా పోతోంది. అయితే తాజాగా సమంత చేసిన […]
Three Movie Teams to give Updates on Jr NTR Birthday: మరికొద్ది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతోంది. మే తొమ్మిదో తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు చాలా ఎత్తున కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటున్నారు. కేక్ కటింగ్స్ మొదలు రక్తదాన శిబిరాలు కూడా ఇప్పటికే మొదలైపోయాయి. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజున అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇచ్చేందుకు ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తున్న యూనిట్లు సిద్ధమయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు […]
AM Rathnam Appointed as Janasena Campaigning Committee Secretary: ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఏఎం రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కుమారులలో ఒకరు హీరోగా 7/G బృందావన్ కాలనీ లాంటి సినిమాతో హిట్ కొట్టగా మరో కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హరిహర వీరమల్లు అనే సినిమా […]
Shobha Shetty Engagement Video Goes Viral: తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత బ్లాక్ బస్టర్ సీరియల్ గా నిలిచిన సీరియల్ ఏదైనా ఉందా అంటే అది కార్తీకదీపం అని చెప్పాలి. ఈ సీరియల్లో డాక్టర్ బాబు వంటలు అక్క అనే పాత్రలతో నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ ఎంత ఫేమస్ అయ్యారో మౌనిత అనే పాత్రలో శోభాశెట్టి కూడా అంతే ఫేమస్ అయింది. నిజానికి ఆమె ఆ తర్వాత బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి తెలుగు […]
Getup Srinu Comments on Anchor Shyamala: ఆంధ్ర ప్రదేశ్ సహా భారతదేశం మొత్తం ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొని ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరింత వేడెక్కింది అని చెప్పొచ్చు. అయితే ఏపీలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి మహాకూటమిగా బరిలో దిగితే వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆసక్తికరంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. ఆయన కోసం జబర్దస్త్ […]
ఇప్పటికే బుల్లితెర కమల్ హాసన్ అనే పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను బుల్లితెర మీద ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కాంబినేషన్ అంటే తలుచుకుంటేనే నవ్వొచ్చేలా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికే సుడిగాలి సుదీర్ హీరోగా పలు సినిమాలు చేస్తూ ఉండగా రాంప్రసాద్ కూడా రచయితగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా మే […]