సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కు నెమ్మదిగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సహా జనసేన తెలుగుదేశం బిజెపి కోటపై పోటీ చేస్తున్న పలు ప్రాంతాలకు వెళ్లి ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ఉదయం జనసేనని గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఏపీలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కోసం ఈరోజు ఉదయం నుంచి సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఉదయాన్నే మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఒక వీడియో రిలీజ్ చేసి ఈసారి జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆ తర్వాత హీరోలు నాని, రాజ్ తరుణ్ కూడా పవన్ కళ్యాణ్ కి […]
ఈ మధ్య డెరైక్టర్లు చాలా మంది నిర్మాతలు అవుతున్నారు. అయితే ఈసారి భిన్నంగా మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు నిర్మాత అవుతున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాల్లో ఓ సహజత్వం ఉంటుంది. అలా 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని, వినోదభరితంగా ‘100 క్రోర్స్’ అనే సినిమాను నిర్మించారు. సాయి కార్తీక్, దివిజా కార్తీక్, ఎస్.ఎస్.స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించారు. విరాట్ చక్రవర్తి కథ అందించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్, చేతన్, […]
Faima Crucial Comments on Praveen After Break Up: పటాస్ ఫైమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పటాస్ అనే షోకి కాలేజీ నుంచి స్టూడెంట్ గా వచ్చిన ఆమె తనలో ఉన్న టాలెంట్ తో ఏకంగా పటాస్ కంటెస్టెంట్ గా మారి చాలా కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆమె టాలెంట్ గుర్తించిన మల్లెమాల సంస్థ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రోగ్రామ్స్ […]
Jyothika About Her Daughter Diya: తెలుగు వాళ్ళు ఎవరికీ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె తమిళ సినిమాలతోనే తెలుగు వారికి దగ్గరైనా సరే, తెలుగులో కూడా మాస్ లాంటి కొన్ని సినిమాలతో ఆమె నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు చాలా కాలం పాటు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు మళ్లీ నటించడం మొదలుపెట్టింది. ఆ మధ్య ఎక్కువగా […]
Anshu Ambani to do a Crucial Role in Sandeep kishan movie: అన్షు అంబానీ..ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించింది. అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్ పిచ్చెక్కిపోయారు. ఆ తరువాత మిస్సమ్మలో గెస్ట్ రోల్ తో పాటు ఒక తమిళ సినిమా చేసింది. ఈ భామ […]
Director Harikumar Passed Away: సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్యకాలంలో పలువురు నటీనటులు టెక్నీషియన్లు మృత్యువాత పడ్డారు ఇప్పుడు మరోసారి మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాద పరిస్థితి ఏర్పడ్డాయి. సినీ దర్శకుడు, కథా రచయిత హరికుమార్ కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నాడు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం. సుకృతం, ఉద్యానపాలకన్, […]
Samantha Cryptic Quote amid Bathtub Photo Rumors: నటి సమంత ఎక్కువగా సోషల్ మీడియా లోనే సమయం వెచ్చిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె కెరియర్ మొదటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగానే సమయం గడుపుతూ ఉండేది. దానికి తోడు నాగచైతన్యతో విడాకుల తర్వాత మరింత ఎక్కువగా సమయం గడపడం మొదలు పెట్టింది. అయితే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఆవిరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా పోస్ట్ పెట్టింది. అయితే […]
Vanitha Vijay Kumar Son to Become Hero: ఈ మధ్యకాలంలో సినిమాల్లో నటించడం కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు కొంతమంది నటీమణులు. అలాంటి వారిలో వనిత విజయ్ కుమార్ కూడా ఒకరు. స్టార్ యాక్టర్ విజయ్ కుమార్ కుమార్తె అయిన ఆమె తెలుగులో దేవి అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక కూడా ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు, వచ్చిన వాటిని ఆమె […]