Shobha Shetty: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న.. కాబోయే భర్తతో శోభ వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shobha Shetty Engagement Video Goes Viral: తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత బ్లాక్ బస్టర్ సీరియల్ గా నిలిచిన సీరియల్ ఏదైనా ఉందా అంటే అది కార్తీకదీపం అని చెప్పాలి. ఈ సీరియల్లో డాక్టర్ బాబు వంటలు అక్క అనే పాత్రలతో నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ ఎంత ఫేమస్ అయ్యారో మౌనిత అనే పాత్రలో శోభాశెట్టి కూడా అంతే ఫేమస్ అయింది. నిజానికి ఆమె ఆ తర్వాత బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి తెలుగు వారికి మరింత దగ్గర అయింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆమె టాప్ సిక్స్ వరకు వెళ్లి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది.
Getup Srinu: ఆ విషయంలో యాంకర్ శ్యామల సమాధానమే నా సమాధానం
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
అంతేకాదు ఆమె గట్టిదే అనే ప్రేక్షకులలో అభిప్రాయం కూడా ఏర్పడేలా చేసుకుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడి పాత్రలో నటించిన యశ్వంత్ రెడ్డి అనే అబ్బాయితో ఈ భామ ప్రేమలో పడింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ సమయంలోనే అధికారికంగా ప్రకటించింది. ఇక గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట జనవరి నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా దానికి సంబంధించిన వీడియోలను ఆమె తన సోషల్ మీడియా వేదిక షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో వారిద్దరు ఎంగేజ్మెంట్ డ్రెస్ లో కనిపిస్తూనే సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!