Geetha Bhagath: హీరో కడతాడని చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Geetha Bhagath Spontaneous Answer at Bhale Unnade Event goes Viral: దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించిన డైరెక్టర్ మారుతి యూనిక్ కాన్సెప్ట్‌లతో విలక్షణమైన సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన తన కొత్త ప్రొడక్షన్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా టీజర్ ను తాజాగా లాంచ్ చేశారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, U&I హలో వరల్డ్ లాంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లను అందించిన జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Vithika Sheru: అమ్మ ముందే కమిట్మెంట్ అన్నారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Also Read
‘భలే ఉన్నాడే’ అనే టైటిల్ తో రానున్న ఈ సిరీస్ లో కృష్ణ పాత్రలో మనీషా కంద్కూర్ హీరోయిన్ గా పరిచయం అవుతుండగా, లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అభిరామి (చెప్పవే చిరుగాలి, పోతు రాజు ఫేమ్), అమ్ము అభిరామి (నారప్ప ఫేమ్),లీలా శాంసన్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఒక శారీ డ్రేపర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించిన గీతా భగత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు విషయం ఏమంటే ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన రైటర్ డార్లింగ్ స్వామి ఇంత చెబుతున్నారు కానీ మీరు చీరలో రాలేదు ఏమిటి ? అని అడిగితే ఆమె తడుముకోకుండా హీరో కడతాడు అని చీర కట్టుకోలేదు అని కామెంట్ చేసింది. దీంతో ఈవెంట్ కి హాజరైన వారంతా నవ్వేశారు. ఇక నగేష్ బానెల్లా డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!