20 Years Of Arya Event in Hyderabad: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమా అప్పుడే 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మే ఏడవ తేదీ 2004వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దిల్ తర్వాత దిల్ రాజుకి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఈ సినిమా రేపటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక స్పెషల్ […]
Honey Bees attacked Junior Artists at Devara Shooting: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఆచార్య అనే భారీ డిజాస్టర్ చేసిన తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని అందరి దృష్టి సినిమా మీదే ఉంది. దానికి తోడు రాజమౌళితో చేసిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరోకైనా అపజయం తప్పదు అనే […]
Hamaresh Prarthana Starrer Satya Trailer Launched: స్కూల్ ప్రేమకథగా ‘సత్య’ అనే సినిమా రాబోతుంది. గత ఏడాది తమిళ్ లో రిలీజ్ అయి హిట్ అయిన రంగోలి సినిమా ఇప్పుడు తెలుగులో సత్యగా రిలీజ్ కాబోతుంది. ఓ టెన్త్ క్లాస్ కుర్రాడి ప్రేమ కథగా సత్య సినిమా రాబోతుంది. డైరెక్టర్ ఏఎల్ విజయ్ మేనల్లుడు, ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ హమరేష్ హీరోగా, ఈ మధ్య సూపర్ హిట్ కొట్టిన ప్రేమలు డైరెక్టర్ గిరీష్ అన్న సందీప్ […]
Anupama Lockdown First Look: హీరోయిన్ కెరీర్ గ్రాఫ్ పెరగాలంటే రూల్స్ ని బ్రేక్ చేయాలి. కొత్త కథలతో గ్లామర్ కిక్ ఇవ్వాలి. అప్పుడే క్రేజీ ఆఫర్స్ తలుపు తడతాయి. అదే పాయింట్ ని క్యాచ్ చేసిన అనుపమ గ్లామర్ షో కి గేట్లు తెరిచి, ట్రోల్స్ కి గురైంది. అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో మొన్నటి వరకు పద్దతైన పాత్రలు చేసి టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డాల్ గా మారిపోయింది. సినిమాలో ఆమె అందరినీ […]
Pawan kalyan Modi Bonding: ఏపీలో ఎన్నికల డేట్ దగ్గర పడుతున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా ఒకపక్క వైసీపీ నేతలు, మరోపక్క కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచగా కూటమి తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆంధ్ర వచ్చారు. రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ […]
Hollywood Actress Sharon Tate Death Story Throwback: హాలీవుడ్ నటి షారన్ టేట్ వయసు 26 సంవత్సరాల వయసులో దారుణంగా హత్యకు గురయింది. ఆమె మాత్రమే కాదు ఆమెకు పుట్టబోయే బిడ్డ, ఆమె ముగ్గురు స్నేహితులు సహా ఒక అపరిచితుడు హత్యకు గురయ్యారు. గోల్డెన్ గ్లోబ్-నామినేట్ అయిన నటి షారన్ టేట్ ‘వ్యాలీ ఆఫ్ ది డాల్స్’లో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె దర్శకుడు రోమన్ పోలాన్స్కి భార్య కూడా. ఆగస్ట్ 9, […]
Harish Kumar Gupta Appointed as AP New DGP: ఏపీలో పోలింగ్ సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు ఈసీ బదిలీ చేసింది. తాజాగా ఏపీ డీజీపీ కే.వీ రాజేంద్రనాథ్ రెడ్డి మీదఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి రిలీవ్ అవ్వాలని రాజేంద్రనాథ్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించరాదని ఈసీ పేర్కొంది. OTT Movies […]
Vijayendra Prasad Campaigns for BJP Candidates in AP: ఏపీలో ఎన్నికల హడావిడి ఒక రేంజ్ లో కనిపిస్తుంది. అన్ని పార్టీల వారు ఎలాగైనా ఈసారి గెలిచి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార వైసిపి ఒంటరిగా బరిలోకి దిగితే తెలుగుదేశం బిజెపితో పాటు జనసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేసి బరిలోకి దిగారు. ఇక పార్టీల కోసం సినిమా తారలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక బెజవాడలో సుజనా చౌదరి గెలుపు కోసం సినీ […]
Mamitha Baiju Reveals intresting story Behind her Name: తెలుగు సినిమాల్లోకి మలయాళం నుంచి హీరోయిన్లను తీసుకురావడం చాలా కాలం నుంచి జరుగుతున్న తంతే. మన తెలుగమ్మాయిలని తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్లుగా నటింప చేస్తుంటే మనవాళ్లు అక్కడ సూపర్ హిట్ లు కొడుతున్న వాళ్లని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో మమిత బైజు అనే కేరళ కుట్టి బాగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆమె హీరోయిన్గా నటించిన ప్రేమలు […]
Maruthi Comments on Director Siva Sai Vardhan goes Viral: ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్తో పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ చేస్తున్న దర్శకుడు మారుతీ, రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివ సాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’కి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి ఈ టీజర్ […]