Mrunal Thakur Family Photo: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ముందుగా సీరియల్స్ లో బిజీ ఆర్టిస్ట్. నెమ్మదిగా మరాఠీ సినిమాలు, హిందీ సినిమాలు చేస్తూ వస్తున్న ఆమెను ఏ ముహూర్తాన హను రాఘవపూడి చూశాడో కానీ ఠక్కున ఆమెకు సినీ హీరోయిన్ అవకాశం ఇచ్చేశాడు. అలా మృణాల్ ఠాకూర్ “సీతా రామం” సినిమాతో హీరోయిన్ గా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువా హీరో నానితో కలిసి “హాయ్ నాన్నా” సినిమాలో […]
Savukku Shankar Was Arrested Vehicle Carrying Him Met With An Accident Near Tirupur: ప్రముఖ తమిళ యూట్యూబర్ సవుక్కు శంకర్‌ను తేనిలో అరెస్టు చేశారు. కోయంబత్తూరు సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేసి కోయంబత్తూరుకు తరలించారు. శంకర్‌ను కోయంబత్తూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు (మే 4) ఉదయం తేనిలో అరెస్టు చేశారు. తేని నుంచి కోయంబత్తూర్‌కు వెళ్తుండగా తిరుపూర్ జిల్లా తారాపురం ఐటీఐ కార్నర్ వద్ద కారు పోలీసు వాహనాన్ని […]
Birthday Girl Trisha Car Collection Details: నేడు అందాలరాశి త్రిషకు నాలుగు పదులు నిండి 41లోకి ఎంటర్ అయింది. నలభై ఏళ్ళలోనూ అయస్కాంతంలా ఆకర్షించే అందం సొంతం చేసుకున్న త్రిషను చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూనే ఉన్నారు అనేది వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. ముందు కుర్ర హీరోలతోనే నటిస్తానని మడి కట్టుకున్న త్రిష తరువాత తత్వం బోధపడి వయసున్న హీరోలతోనూ నటించేసింది. అలా టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ […]
Prabhudeva Skips a World Record Event Children fainted in Extreme Sun: సుందరం మాస్టర్ కుమారుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ప్రభుదేవా తమిళ సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ అయి తరువాత నటుడు, దర్శకుడు కూడా అయ్యాడు. ఇప్పుడు విజయ్ 68వ సినిమాకి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే వరల్డ్ రికార్డ్ ఈవెంట్ ‘100 నిమిషాల 100 ప్రభుదేవా సాంగ్స్’ను చెన్నైలో నిర్వహించాలని భావించారు. అయితే దానికి ప్రభుదేవా హాజరవుతాడని […]
Comedian Shyam Rangeela Will Contest Against PM Modi From Varanasi: ప్రముఖ కమెడియన్ శ్యామ్ రంగీలా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు, అది కూడా ప్రధాని మోడీ మీద. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ప్రధానికి తనదైన భాషలో సమాధానం చెప్పేందుకు వారణాసి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ […]
Nicolai Sachdev gifts a Bunglow to Varalaxmi Sarathkumar: నటుడు శరత్‌కుమార్ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి. బోల్డ్ యాక్టింగ్, బోల్డ్ వాయిస్ తో ఆమె నటన ఇతర నటులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఆమె బిజీ బిజీగా ఉంది. అయితే నటనలో బిజీగా ఉన్న వరలక్ష్మి ప్రేమలో కూడా […]
Ajith Fan Arrested for Tearing Vijay Gilli Flexy: 2001లో ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో అజిత్ కుమార్, లైలా, సురేష్ గోపి నటించిన చిత్రం ‘దీనా’. యువన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమా తర్వాతనే అజిత్ ‘తల’ అనే టైటిల్‌తో పాపులర్ అయ్యాడు. ఈ సందర్భంలో, 23 సంవత్సరాల తర్వాత ‘దీనా’ చిత్రాన్ని అజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నిన్న (మే 1) డిజిటల్ ‘రీ-రిలీజ్’ చేశారు. ఈ సందర్భంలో చెన్నైలోని ఓ థియేటర్లో ‘దీనా’ […]