Samantha: వామ్మో.. అలాంటి ఫొటో షేర్ చేసి షాకిచ్చిన సమంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Deleted Instagram Story in Semi Naked Pose goes Viral: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ప్రతి విషయంలోనూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, దాని గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె సాధారణంగా షేర్ చేసి ఉండవచ్చు కానీ దాన్ని నాగచైతన్యకు లింక్ పెడుతూ లేదా ఇతరులకు లింకు పెడుతూ రాస్తున్న వార్తలకి అంతు పొంతూ లేకుండా పోతోంది. అయితే తాజాగా సమంత చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నిజానికి సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కువగా తన ఆరోగ్యం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఈ నేపథ్యంలోనే రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఆ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా ఆవిరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.
Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్… ట్రిపుల్ ధమాకాకి రెడీ అవ్వండి
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
అయితే అది ట్రెడిషనల్ పద్ధతిలో కాకుండా ఈసారి ఇన్ఫ్రారెడ్ సోనా అనే కొత్త పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా షేర్ చేసింది. అలా తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో కూడా ఆమె అదే స్టోరీలో మెన్షన్ చేసింది. అయితే దానితోపాటు ఆమె సెమీ నేక్డ్ గా ఉన్న ఫోటో కూడా షేర్ చేసింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలా షేర్ చేసిన కొద్దిసేపటికి వెంటనే తీరుకుని దాన్ని డిలీట్ కూడా చేసింది అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఆర్టికల్ రాసే సమయానికి ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె షేర్ చేసినట్టుగా చెబుతున్న సెమీ నేకేడ్ ఫోటో అయితే లేదు. కేవలం సోనా తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటి అంటూ షేర్ చేసిన స్టోరీ మాత్రమే కనిపిస్తోంది. ఆమె నిజంగా షేర్ చేసి డిలీట్ చేసిందా లేక సోషల్ మీడియాలో కావాలనే ప్రచారం జరుగుతుందా అనే విషయం మీద క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ఛార్జీల్లో మార్పులు..
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు