Average Student Nani First look: మెరిసే మెరిసే సినిమాతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్న పవన్ ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, […]
Rakhi Sawant Confirms She Has A Tumour in Uterus: నటి రాఖీ సావంత్ గత రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉందన్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఎప్పుడూ చలాకీగా ఉంటూ వివాదాలతో సావాసం చేసే ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బుధవారం సాయంత్రం, నటి పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు యాంజియోగ్రఫీ చేయిస్తున్నామని రాఖీ మాజీ […]
Dirty Fellow to Release on may 24th: శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం “డర్టీ ఫెలో”. శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా మే 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. చిరంజీవితో విశ్వంభర […]
Prasanna Vadanam to Stream in Aha OTT from May 24th: యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ సినిమాను జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా […]
Devara Part – 1 Fear Song Promo: మాన్ ఆఫ్ మాసెస్ గా కొత్త బిరుదు అందుకున్న ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచస్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్టు షూటింగ్ ప్రస్తుతం […]
Mega Family Vs Allu Arjun : మెగా కుటుంబంలో ఏపీ ఎన్నికలు చిచ్చు రేపాయా ? ప్రచారాలు ఫ్యామిలీలో మంటలకు కారణం అయ్యాయా? ఇంటి పెద్ద చిరంజీవి మాటను బన్నీ లైట్ తీసుకున్నాడా? ఫ్యామిలీ మొత్తం పవన్ వెనుక ఉండి గెలిపించేందుకు సపోర్ట్ చేయాలని చెబితే బన్నీ ఎందుకు పట్టించుకోలేదు? నాగబాబు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ఏమిటి? ఇంతకీ మెగా ఇంట బన్నీ బాంబు ఎలా పేలింది? అనేది ఇప్పడు ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ లో […]
Kajal Aggarwal Plays A Significant Role In Vishnu Manchu’s Kannappa: మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది. రీసెంట్గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించగా, ఆ తరువాత డార్లింగ్ ప్రభాస్ సెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇలా ప్రతీ ఒక్క అప్డేట్తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. తాజాగా కన్నప్పకు […]
New Twist in Jr NTR Land Dispute Case: హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించినట్లు ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును తారక్ ఆశ్రయించాడని వార్తలు వచ్చాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం రేగింది. 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుండి ప్లాట్ ను ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే […]
Saindhavi clarifies her divorce from GV Prakash is not due to ‘external force’: తాజాగా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ జివి ప్రకాష్, సింగర్ సైంధవి విడాకుల వార్త ప్రకటించారు. ఈ విషయాన్ని వారు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా వార్తలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ కారణంతోనే విడాకులు తీసుకున్నారని, అందుకే విడిపోయారని చాలా విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఇక ఇవి మరీ బాధాకరంగా ఉండడంతో ఆవేదన వ్యక్తం […]
TV Anchor Filed Rape Case on Temple Priest: చెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లో ఒక ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామిపై తమిళనాడులోని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ యాంకర్ అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కేసు పెట్టింది. ఆమె విరుగంబాక్కం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నాకు తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన తర్వాత పూజారి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడని యాంకర్ తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. సాలి గ్రామానికి […]