Anand Deverakonda Six Pack for Gam Gam Ganesha: తన ప్రతి సినిమాకు కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఈ సారి “గం..గం..గణేశా” కోసం తన లుక్ కూడా మార్చేశాడు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ ఆనంద్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. ఇక తాజాగా సిక్స్ ప్యాక్ తో తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆనంద్ దేవరకొండ. “గం..గం..గణేశా” యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా […]
Kamal Hasan’s Bharateeyudu 2 (Indian 2) to Release in July: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ భారతీయుడు 2’. వీరిద్దరి కాంబినేషన్లో 1996లో విడుదలైన బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భారతీయుడు’గా విడుదల చేసింది. ఆ […]
Dhanaraj Comments on BaahuBali Movie: బాహుబలి సినిమా తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఈ సినిమా కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కూడా లాభాల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా మాత్రం తన జీవితంలో సంపాదించిన డబ్బు అంతా పోయేలా చేసింది అంటూ ఒక జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ చేశారు. అతను ఎవరో కాదు కమెడియన్ ధనరాజ్. […]
Naresh Comments on Love with Pavithra Lokesh: ఒకప్పటి స్టార్ హీరోయిన్ తర్వాత దర్శకురాలిగా రాణించిన విజయనిర్మల కొడుకు నరేష్ గతంలో కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తండ్రి పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్నాడు. అయితే నరేష్ ఎప్పుడూ పెళ్లిళ్ల విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. నరేష్ మూడు పెళ్లిళ్లు విడాకులతో ముగియగా ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నాడు. వీరి […]
Janhvi Kapoor Says Her Pics Uploaded in Adult Sites at the age of 13: అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకులందరికీ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ కే పరిమితమైన ఆమె ఇప్పుడు మాత్రం తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఒకపక్క ఎన్టీఆర్ తో దేవర అనే సినిమా చేస్తూనే మరోపక్క బుచ్చిబాబు దర్శకత్వంలో […]
Eesha Rebba Comments on Love Breakups and Past Relations: తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే పలు సినిమాలు చేసింది. అయితే అవి వర్కౌట్ కాకపోవడంతో సెకండ్ హీరోయిన్గా కూడా అవకాశం వస్తే చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. అలా అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాలో ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. ఆమె అటు అభినయంతో పాటు అందం విషయంలో కూడా ఏమాత్రం […]
Actor Chandu Whatsapp Chat With karate Kalyani Goes Viral: నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ఆమెతో సహజీవనం చేస్తున్న చందు అనే నటుడు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం తెలుగు టెలివిజన్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. త్రినయని అనే సీరియల్లో అక్కా తమ్ముళ్లగా నటించిన వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో జీ తెలుగు సీరియల్ టీమ్ అంతా షాక్ అయింది. నిజానికి పవిత్ర జయరాం కర్ణాటక రాష్ట్రానికి […]
Actor Chandu Suicide after Pavitra Jayaram Death: సీరియల్ నటి పవిత్ర జయరాం ఆక్సిడెంట్ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె భర్తగా ప్రచారం జరుగుతున్న ప్రియుడు చందు సూసైడ్ చేసుకునే మరణించాడు. మణికొండలోని తన నివాసంలో అతను సూసైడ్ చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇవాళ పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవిత్ర మరణం తర్వాత ఒక యుట్యూబ్ […]
Pa Ranjith Brother Engaged In Land Dispute CC TV Footage goes Viral: ఒక భూ వివాదంలో తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ సోదరుడు వెళ్లి తన అనుచరులతో దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనకుఇ చెందిన వివరాల్లోకి వెళితే చెన్నైలోని మనాలి పుదునగర్‌లో నివసిస్తున్న రిషి అనే వ్యక్తి 2019లో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే అదే ప్రాంతానికి […]
Free police protection to Suriya House With Government Expense: గత రెండున్నరేళ్లుగా నటుడు సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారనే వార్త ఇప్పుడు తమిళ మీడియాలో సంచలనం సృష్టించింది. ఎందుకనే ప్రస్తుతం సూర్య తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్నప్పటికీ, అతని చెన్నై ఇంటికి భద్రత కల్పిస్తున్నారు. సూర్య నటించిన చిత్రం జైబీమ్(2021)పై పాటలీ పీపుల్స్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పలువురు సూర్యను బెదిరించడంతో చెన్నైలోని త్యాగరాయ నగర్‌లోని నటుడు […]