Actor Chandu Whatsapp Chat With karate Kalyani Goes Viral: నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ఆమెతో సహజీవనం చేస్తున్న చందు అనే నటుడు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం తెలుగు టెలివిజన్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. త్రినయని అనే సీరియల్లో అక్కా తమ్ముళ్లగా నటించిన వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో జీ తెలుగు సీరియల్ టీమ్ అంతా షాక్ అయింది. నిజానికి పవిత్ర జయరాం కర్ణాటక రాష్ట్రానికి […]
Actor Chandu Suicide after Pavitra Jayaram Death: సీరియల్ నటి పవిత్ర జయరాం ఆక్సిడెంట్ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె భర్తగా ప్రచారం జరుగుతున్న ప్రియుడు చందు సూసైడ్ చేసుకునే మరణించాడు. మణికొండలోని తన నివాసంలో అతను సూసైడ్ చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇవాళ పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవిత్ర మరణం తర్వాత ఒక యుట్యూబ్ […]
Pa Ranjith Brother Engaged In Land Dispute CC TV Footage goes Viral: ఒక భూ వివాదంలో తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ సోదరుడు వెళ్లి తన అనుచరులతో దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనకుఇ చెందిన వివరాల్లోకి వెళితే చెన్నైలోని మనాలి పుదునగర్లో నివసిస్తున్న రిషి అనే వ్యక్తి 2019లో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే అదే ప్రాంతానికి […]
Free police protection to Suriya House With Government Expense: గత రెండున్నరేళ్లుగా నటుడు సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారనే వార్త ఇప్పుడు తమిళ మీడియాలో సంచలనం సృష్టించింది. ఎందుకనే ప్రస్తుతం సూర్య తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్నప్పటికీ, అతని చెన్నై ఇంటికి భద్రత కల్పిస్తున్నారు. సూర్య నటించిన చిత్రం జైబీమ్(2021)పై పాటలీ పీపుల్స్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పలువురు సూర్యను బెదిరించడంతో చెన్నైలోని త్యాగరాయ నగర్లోని నటుడు […]
Average Student Nani First look: మెరిసే మెరిసే సినిమాతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్న పవన్ ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యూత్ఫుల్ లవ్, యాక్షన్, […]
Rakhi Sawant Confirms She Has A Tumour in Uterus: నటి రాఖీ సావంత్ గత రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉందన్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఎప్పుడూ చలాకీగా ఉంటూ వివాదాలతో సావాసం చేసే ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బుధవారం సాయంత్రం, నటి పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు యాంజియోగ్రఫీ చేయిస్తున్నామని రాఖీ మాజీ […]
Dirty Fellow to Release on may 24th: శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం “డర్టీ ఫెలో”. శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా మే 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. చిరంజీవితో విశ్వంభర […]
Prasanna Vadanam to Stream in Aha OTT from May 24th: యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ సినిమాను జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా […]
Devara Part – 1 Fear Song Promo: మాన్ ఆఫ్ మాసెస్ గా కొత్త బిరుదు అందుకున్న ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచస్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్టు షూటింగ్ ప్రస్తుతం […]
Mega Family Vs Allu Arjun : మెగా కుటుంబంలో ఏపీ ఎన్నికలు చిచ్చు రేపాయా ? ప్రచారాలు ఫ్యామిలీలో మంటలకు కారణం అయ్యాయా? ఇంటి పెద్ద చిరంజీవి మాటను బన్నీ లైట్ తీసుకున్నాడా? ఫ్యామిలీ మొత్తం పవన్ వెనుక ఉండి గెలిపించేందుకు సపోర్ట్ చేయాలని చెబితే బన్నీ ఎందుకు పట్టించుకోలేదు? నాగబాబు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ఏమిటి? ఇంతకీ మెగా ఇంట బన్నీ బాంబు ఎలా పేలింది? అనేది ఇప్పడు ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ లో […]