-
Amitabh Bachchan: కొడుకు విడాకుల వార్తలు.. 10 ఫ్లాట్లు కొన్న బచ్చన్!
గత కొద్దిరోజులుగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు తెరమీదకు వస్తున్నాయి. అయితే వారి నుంచి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు లేకపోయినా పదేపదే వారి విడాకులు వార్తలు మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మరో ఆసక్తికరమైన వ్యవహారంలో అభిషేక్ బచ్చన్ పేరు మీడియాలో మారుమోగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఆస్తులపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈసారి ఏకంగా […] -
SDT 18: 300 యోధులు ‘లైన్’లో సాయి ధరమ్ తేజ్ సినిమా..
మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా 18వ సినిమా తెరకెక్కుతోంది. సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రోహిత్ కెపి అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హనుమాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు 125 నుంచి 150 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా […] -
Janhvi Kapoor: హమ్మయ్య.. ఒక టెన్షన్ క్లియర్!
అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా ఆమెకు స్టార్ హోదా తీసుకురాలేకపోయాయి. కాబట్టి తెలుగులో లక్ పరిశీలించుకోవాలని ప్రయత్నాలు చేసి ఈ మేరకు ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే దేవర మొదటి భాగంలో ఎక్కువసేపు శ్రీదేవి కూతురు కనిపించలేదని కంప్లైంట్స్ ఉన్నాయి. కనిపించింది కొంచెం సేపు అయినా ఆమె హీరోయిన్ లాగా అనిపించలేదని రకరకాల […] -
Thandel : తండేల్ కోసం కొత్త డేట్ రెడీ.. ఎప్పుడంటే?
కస్టడీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నాగచైతన్య చేస్తున్న సినిమా తండేల్. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక మత్స్యకారి కుటుంబానికి చెందిన కుర్రాడికి జరిగిన నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ నెలలో ప్రేక్షకులు […] -
Vanchana: నవంబర్ 8న వంచన
చండీ దుర్గా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఉమా మహేష్ ప్రధాన పాత్రలో సూర్య, రాజేంద్ర మరియు ఆర్ కె నాయుడు, సోనీ రెడ్డి ముఖ్య తారాగణంతో ఉమా మహేష్ మార్పు దర్శకత్వంలో గౌరీ మార్పు నిర్మిస్తున్న చిత్రం “వంచన”. అయితే ఈ రోజు ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమా నవంబర్ 8 న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఉమా మహేష్ మార్పు మాట్లాడుతూ […] -
Pushpa 2: పుష్ప గాడికి ఎదురు నిలిచేదెవరు?
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవుతుందని టీం తప్ప బయట వాళ్ళు ఎవరు అనుకుని ఉండరు. కానీ రిలీజ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ మంచిగానే వచ్చాయి. దానికి తోడు ఊహించని విధంగా హిందీ బెల్ట్ లో సినిమా […] -
Suriya: పోటెత్తిన అభిమానం.. మహేష్ బాబు థియేటర్ అద్దాలు ధ్వంసం
Kanguva: శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం కంగువ. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పరచుకున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్లు చూసిన తర్వాత ఇదేదో గట్టిగా కొట్టేలానే ఉందే అని ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాని నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్. కేవలం తమిళంలోనే కాదు తెలుగు సహా మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే […] -
Matka : తస్సాదియ్యా.. ఏముందీ మట్కా సాంగ్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. జివి ప్రకాష్ కుమార్ అందిస్తున్న మ్యూజిక్ మట్కాకి వన్ అఫ్ ది మేజర్ హైలెట్. తాజాగా విడుదల చేసిన సెకండ్ సింగిల్- తస్సాదియ్యానే అందుకు నిదర్శనం. […] -
Balakrishna: ఇదెక్కడి మాస్ మావా.. బాలయ్య పండక్కి సెలవు కావాలట!
నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా నాలుగవ సీజన్ అక్టోబర్ 25 అంటే రేపటి నుండి స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. Love Reddy: షాకింగ్: లవ్ […] -
Pushpa 2: అందరి ఎదురుచూపులు ఏపీ కలెక్షన్స్ పైనే!
అల్లు అర్జున్ పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప కలెక్షన్ల గురించే అందరి ఫోకస్ నెలకొంది. ఎందుకంటే పుష్ప మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఉండేది. అప్పట్లో టికెట్ రేట్ల విషయంలో కంట్రోల్ ఉండేది కాబట్టి ఏపీలో పుష్పకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని ప్రచారం ఉంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని ఈరోజు జరిగిన ప్రెస్ […]
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..