Mega Family Vs Allu Arjun : మెగా కుటుంబంలో ఏపీ ఎన్నికలు చిచ్చు రేపాయా ? ప్రచారాలు ఫ్యామిలీలో మంటలకు కారణం అయ్యాయా? ఇంటి పెద్ద చిరంజీవి మాటను బన్నీ లైట్ తీసుకున్నాడా? ఫ్యామిలీ మొత్తం పవన్ వెనుక ఉండి గెలిపించేందుకు సపోర్ట్ చేయాలని చెబితే బన్నీ ఎందుకు పట్టించుకోలేదు? నాగబాబు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ఏమిటి? ఇంతకీ మెగా ఇంట బన్నీ బాంబు ఎలా పేలింది? అనేది ఇప్పడు ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ లో చూద్దాం పదండి