Kajal Aggarwal’s Satyabhama Third Single Vethuku Vethuku Released: ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా […]
Devara First Single to Release on May 19th: సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోతుంది. దేవర ఫస్ట్ సింగిల్ మే 19న రిలీజ్ చేయబోతున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దేవర ట్యాగ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో పీరియాడిక్ సీ బ్యాక్ డ్రాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ అక్టోబర్ 10కి వాయిదా […]
GV Prakash reacts to Trolls around his divorce with a strong note: విడాకుల ప్రకటన అనంతరం జీవీ ప్రకాష్ కుమార్-సైంధవిల గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సెలబ్రిటీ అనే కారణంతో వ్యక్తిగత జీవితంలోకి చొరబడి దిగజారి విమర్శలు చేయడం ఆమోదయోగ్యం కాదు, ప్రతి వ్యక్తి యొక్క న్యాయమైన ఎమోషన్స్ ను గౌరవించండి” అని జివి ప్రకాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంగీత స్వరకర్త, నటుడు జివి ప్రకాష్ కుమార్ […]
Cyber attack on Mammootty: 2022లో విడుదలైన ‘పుజు’ చిత్రానికి సంబంధించి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సైబర్ దాడులను ఎదుర్కొంటున్నారు. రైట్ వింగ్ మద్దతుదారులు ఈ చిత్రం బ్రాహ్మణ వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు. అయితే, లెజెండరీ నటుడికి మద్దతుగా రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల అభిమానులు మరియు ప్రజలు ముందుకు వచ్చారు. నటుడికి మద్దతుగా వచ్చిన మొదటి వ్యక్తులలో విద్యా మంత్రి వి శివన్కుట్టి ఒకరు. “అలాంటివి ఇక్కడ పని చేయవు. మమ్ముట్టి కేరళకు గర్వకారణం” అని […]
Imran Khan Talks About Lekha Washington : లేఖా వాషింగ్టన్ తమిళ వాలెంటైన్స్ డేలో తొలిసారిగా నటించింది. ఆ సినిమా తర్వాత ఉన్నాలే ఉన్నాలే, జయం కొండన్, వా, కళ్యాణ తనిఖీ చాదం, అరిమా నంబి అనే తమిళ చిత్రాల్లో నటించారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన ఆమె ఇప్పుడు సినీ పరిశ్రమకు దూరమైంది. తెలుగులో వేదం సినిమాలో లాస్య అనే పాత్రలో నటించిన ఆమె ఆ తరువాత కమీనా అనే సినిమాలో […]
Anushka to Marry a Kannada Producer Soon: తెలుగు సినీ పరిశ్రమలో అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమయి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపోయింది. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అరుంధతి భారీ విజయాన్ని సాధించడంతో […]
Theft In Serial Actress Chaya Singh Bengaluru House: జెమినిలో అను అనే నేను అనే సీరియల్లో అక్షర అనే పాత్రలో నటిస్తున్న నటి ఛాయా సింగ్ తల్లి తన ఇంట్లో దొంగతనం చేసి పనిమనిషి పోలీసులకు పట్టుబడింది. బెంగళూరు బసవేశ్వరనగర్లోని ఛాయాసింగ్ తల్లి చామనలత నివాసంలో చోరీ జరిగింది. 66 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి ఆభరణాలు సహా లక్ష రూ. విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఛాయా సింగ్ ఇంట్లో […]
AP Govt To Take Action On Nandyal SP Raghuveer Reddy: సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు నంద్యాల వెళ్లారు అల్లు అర్జున్. వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు కావడంతో అతని కోసమే హైదరాబాద్ నుంచి వచ్చానని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ జరిపారంటూ అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర రెడ్డి మీద రిటర్నింగ్ ఆఫీసర్ […]
AP Elections 2024 Polling Percentage Announced by Election Comission: అనేక లెక్కలు, అంచనాల అనంతరం చివరికి ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతాన్ని 81.86 శాతంగా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈసీ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం ఈవీఎంలలో పోలైన ఓట్లు 3,33,40,560 కాగా అందులో పురుషుల ఓట్లు 1,64,30,359, మహిళల ఓట్లు 1,69,08,684 అలాగే ట్రాన్స్జెండర్ల ఓట్లు 1517గా వెల్లడించారు. ఇక ఈవీఎంలలో పోలైన ఓట్లు మొత్తం 80.66 శాతం కాగా […]