హీరో నరేష్ ఎనర్జీ గురించి నటి పవిత్ర లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈరోజు నరేష్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన ఒక స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో ముచ్చటించారు. నరేష్ మాట్లాడిన తర్వాత స్టేజి మీద మాట్లాడిన పవిత్ర లోకేష్ నరేష్ కి ఉన్న ఎనర్జీ ఒక పదిమందికి ఉండాల్సిన ఎనర్జీ ఆయన ఒక్కడికే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆయన ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. నైట్ […]
అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ […]
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి ఆట నుంచే సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేస్తోంది, కొన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు పోతోంది. అల్లు […]
కత్తి దాడి ఘటనలో గాయపడిన నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నటుడి ఆరోగ్యం ఎలా ఉందో, హాస్పిటల్ నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతారో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటున్నారు. ఆసుపత్రి వైద్యులు నితిన్ డాంగే ఈ విషయాన్ని వెల్లడించారు. నటుడు దాడి జరిగిన అనంతరం సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డా, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈరోజు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని మీడియాలో వార్తలు […]
జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న పని మనిషితో గొడవకు దిగాడు. సైఫ్ అలీ ఖాన్ ఆ గలాటా విన్న తర్వాత వచ్చి తన కుటుంబాన్ని రక్షించే ప్రయత్నంలో నటుడు ఆ వ్యక్తితో గొడవ పడ్డాడు. దీంతో కోపంతో నటుడిపై నిందితులు కత్తితో దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి సైఫ్‌ను కత్తితో ఆరుసార్లు పొడిచాడని, దాని కారణంగా అతను […]
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుల గురించి ఇప్పుడు కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన వ్యక్తి హౌస్ కీపింగ్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ హౌస్ కీపింగ్ సంస్థలో పనిచేశాడు. సైఫ్, హౌస్ హెల్పర్ హరి కొన్నిసార్లు హౌస్ కీపింగ్ సంస్థ ద్వారా ఇంటిని శుభ్రం చేయడానికి కొంతమందిని పిలిచేవాడు. ఈ సమయంలో నిందితుడు […]
ప్రభాస్ హీరోగా పలు సినిమాలు సెట్స్ మీద ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక ఒక సినిమా తెరకెక్కుతోంది. దీనికి ఫౌజీ అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. తన సినిమాలలో ఇప్పటివరకు ప్రభాస్ కనిపించని ఒక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన ఒక సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు […]
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బిజీ అవ్వక ముందు ఈ సినిమా మొదలుపెట్టారు. కొంతమేర షూట్ కూడా జరిగింది కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ బిజీగా మారిపోవడంతో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందో అనే విషయం మీద క్లారిటీ లేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఈ సినిమా […]
సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పించగా ఈ సినిమాని ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే ఐదు రోజులకు గాను 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా ఇప్పుడు తాజాగా సినిమా యూనిట్ మరో ఆసక్తికరమైన ప్రకటన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ లిస్ట్ తీస్తే.. యంగ్ హీరో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. దాదాపుగా తన ప్రతీ సినిమాలోను పవర్ స్టార్ రెఫరెన్స్ ఉంటుంది. అలాంటిది.. నితిన్ ఏకంగా పవర్ స్టార్ సినిమాకు పోటీగా తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం విశేషం. వెంకీ కుడుముల దర్శకత్వంలో.. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. వాస్తవానికైతే.. 2024 డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల […]