హీరో నరేష్ ఎనర్జీ గురించి నటి పవిత్ర లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈరోజు నరేష్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన ఒక స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో ముచ్చటించారు. నరేష్ మాట్లాడిన తర్వాత స్టేజి మీద మాట్లాడిన పవిత్ర లోకేష్ నరేష్ కి ఉన్న ఎనర్జీ ఒక పదిమందికి ఉండాల్సిన ఎనర్జీ ఆయన ఒక్కడికే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆయన ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. నైట్ అయితే అలసిపోతాను ఇక నా పని అయిపోయింది ఆయన్నీ మీరే చూసుకోవాలి అని స్టాఫ్ కి అప్ప చెబుతాను. ఆయనకి అంత ఎనర్జీ ఉంటుంది ఏ పని మొదలుపెట్టిన అంత సిస్టమాటిక్గా డిసిప్లిన్ గా చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. మరోపక్క నరేష్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా 52 పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
TG Bharat: ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే సీఎం..
వృత్తిపట్ల వున్న అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణ, ప్రేక్షకుల ఆదరణ వలనే ఇది సాధ్యపడిందని అన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలకు, రచయితలకు, దర్శకులకు, ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదులు చెబుతున్ననానని అన్నారు. -సమాజం నాకు ఎంతో ఇచ్చింది. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం ఇది. ఈ ఏడాది రెండు పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాను. సినిమా మ్యుజియం అండ్ లైబ్రేరీ అండ్ క్రియేటివ్ స్పెస్ ఫర్ యంగ్ పీపుల్. దీనిని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి గారి పేరుతో ప్రారంభించాం. అందులో విజయ కృష్ణ మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను, పవిత్ర, దీనిని ఒక మిషన్ లా తీసుకొని కళాకారుల ఐక్యవేదిక సంస్థ పేరుపైన ఈ కార్యక్రమాన్ని ప్రాంభించాం. ఆల్రెడీ ఒక బిల్డింగ్ తయారౌతోంది. దీని లైఫ్ టైం వర్క్.. దినికి సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిజేస్తామని నరేష్ అన్నారు.