Sail Ali Khan: సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ ఎప్పుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కత్తి దాడి ఘటనలో గాయపడిన నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నటుడి ఆరోగ్యం ఎలా ఉందో, హాస్పిటల్ నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతారో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటున్నారు. ఆసుపత్రి వైద్యులు నితిన్ డాంగే ఈ విషయాన్ని వెల్లడించారు. నటుడు దాడి జరిగిన అనంతరం సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డా, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈరోజు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు లీలావతి ఆస్పత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే దీనికి సంబంధించి ఒక అప్‌డేట్ ఇచ్చారు. సైఫ్ అలీఖాన్‌ను ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం లేదని డాక్టర్ నితిన్ డాంగే అన్నారు. ఈ అంశం మీద మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నామని అన్నారు.
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవ్ కి రివార్డు ఎంతంటే?
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
సైఫ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. ఇక నటుడిపై కత్తులతో పలుమార్లు దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, అతడిని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌గా గుర్తించారు. నిందితుడు షెహజాద్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో నటుడి ఇంట్లోకి ప్రవేశించాడు. దాడి చేసిన వ్యక్తి మొదట ఇంట్లో పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. తర్వాత, శబ్దం విన్న సైఫ్ అలీఖాన్ అక్కడికి చేరుకోగా నటుడిపై దాడి చేయడం ప్రారంభించాడు. నటుడు సైఫ్ రక్తంలో తడిసి ఆసుపత్రికి వచ్చిన తీరు సింహంలా ఆసుపత్రికి వచ్చాడని డాక్టర్ అన్నారు. వారు పూర్తిగా రక్తంలో తడిసిపోయారు. కానీ, కొడుకుతో పాటు సింహంలా ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంద అని అన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..