ఆంధ్రుల ఆరాధ్య దైవంగా, అన్నగారిగా భావించే నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నేడు. దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 18 జనవరి 1996లో మరణించారు. ఆ మహానాయకుడి 29వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఈరోజు తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న తాత […]
విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. టైటిల్ కి తగ్గట్టే సినిమాని కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ చేశారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. మొదటి రోజున టిక్కెట్లు కూడా దొరకనంతగా ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వీకెండ్ రావడంతో ఈ సినిమా టికెట్ల సేల్స్ మరోసారి […]
బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ అనూహ్యంగా ఇంట్లో కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు దొంగగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఇంట్లో జొరబడి సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేయగా అతన్ని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. సర్జరీ చేసి వెన్నుముక దగ్గర విరిగిపోయిన కత్తిని తొలగించిన డాక్టర్లు ప్రస్తుతానికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్ల విషయంపై స్పందిస్తున్న సమయంలో నటి ఊర్వశి అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. […]
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో విజయోత్సవ సభను నిర్వహించిన చిత్ర బృందం, డాకు మహారాజ్ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలో […]
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా […]
డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు మాట్లాడడం సినిమా గురించి మాట్లాడకుండా ట్రోలర్స్ గురించి స్పీచ్ మొదలుపెట్టారు. తెలుగు సినిమాని ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ ని చూస్తుంటే భయంగా ఉందని అదేవిధంగా సిగ్గుగా ఉందని ఆయన కామెంట్ చేశారు.
మంచు వారింట వివాదం ఎన్నో మలుపులు తిరుగుతూ పోతోంది. మంచు మనోజ్, మంచి విష్ణు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్న సమయంలో మంచు విష్ణు తన సోదరుడు మనసు మనోజ్ ను రెచ్చగొట్టే విధంగా ఒక డైలాగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన తండ్రి హీరోగా నటించిన రౌడీ అనే సినిమాలో ఒక డైలాగుని తాజాగా షేర్ చేశారు. ‘’సింహం అవ్వాలి అని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి […]
కేజీఎఫ్, కాంతార, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలిచ్చిన కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈసారి కొత్త జోనర్లోకి ఎంట్రీ ఇస్తుంది. మరోసారి డివోషనల్ టచ్ ఇస్తుంది. ఆ మూవీకి సంబంధించిన స్పెషల్ టీజర్ రిలీజ్ చేసింది. తక్కువ టైంలోనే సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థగా ఐడెంటిటీ క్రియేట్ చేసింది హోంబలే ఫిల్మ్స్. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడంతో మంచి రెప్యుటేషన్ ఏర్పడింది. కన్నడ ఇండస్ట్రీలో రిస్క్ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్‌తో పాటు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై మూడు సినిమాలు, కల్కి సీక్వెల్ ప్రజెంట్ అఫీషియల్ కన్పర్మేషన్ లిస్టులో ఉన్నాయి. ఇవే కాకుండా కన్నప్పలో క్యామియో రోల్ చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ, లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్టులకు ఓకే చెప్పడని టాక్. సెలక్టివ్‌గా సినిమాలు చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా చేస్తున్న డార్లింగ్.. సినిమాల రిలీజెస్ విషయంలో మాత్రం […]
పొన్ని సెల్వయిన్ సిరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం.. లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది జూన్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా.. ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేసిందని టాక్. ఆ రెండు రాష్ట్రాల డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. నాయగన్ తర్వాత ఉళగనాయగన్ కమల్ […]