ఎన్టీఆర్ ట్రస్ట్ అద్వర్యంలో ఫిబ్రవరి15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సిఈవో రాజేంద్ర కుమార్, ఎన్టీఆర్ ట్రస్ట్ సివోవో గోపి పాల్గొన్నారు. ‘బ్లడ్ డొనేషన్ సొసైటీకి చాలా గొప్ప డొనేషన్. మీరు ఇచ్చే ప్రతిరక్తపు బిందువు చాలా జీవితాలని నిలబెడుతుంది. ఈ గొప్ప కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడానికి […]
తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి. గతంలో హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి ఈ క్రమంలో వెల్లడించారు. గతంలో నాగచైతన్య, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్న క్రమంలో వారు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పాడు వేణు స్వామి. ఇద్దరూ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పాడు వేణు స్వామి. వేణు స్వామి […]
Nandamuri Thaman: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై బంగ్లాదేశ్ నివాసి మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ జనవరి 16న అతని ఇంట్లో కత్తితో దాడి చేశాడు. ఇందులో సైఫ్ అలీఖాన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్ని ఆటోలో కొడుకు తైమూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ కేసుకు సంబంధించి సైఫ్‌పై దాడి జరిగినప్పుడు ఇంట్లో మనుషులెవరూ లేరా? సొంత కార్లు ఉన్నప్పటికీ ఆటోలో ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడు? డ్రైవర్ లేడా? అనే అనుమానాలు ముందు నుంచి ఉన్నాయి. సైఫ్‌పై బంగ్లాదేశీయులు దాడి […]
మద్యం మత్తులో ఉన్న జైలర్ విలన్, నటుడు వినాయకన్ తన పొరుగువారిపై అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో, వినాయకన్ తన ఫ్లాట్ బాల్కనీలో పక్కింటి వారితో గొడవ పడుతూ అసభ్యంగా మాట్లాడడమే కాదు లుంగీని అసభ్యంగా ధరిస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఫుటేజీ తమకు అందిందని ఎర్నాకులం నార్త్ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందితే కేసు నమోదు […]
తెలుగు సినీ రచయిత అబ్బూరి రవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహితుడైన అబ్బూరి రవి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన నువ్వే నువ్వే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఆయన తర్వాత ఎలా చెప్పను అనే సినిమాతో రచయితగా మారాడు. తర్వాత తెలుగులో భగీరథ, బొమ్మరిల్లు, అన్నవరం, అతిధి సహా ఊపిరి, హైపర్, గూడచారి, ఎవరు, మేజర్ […]
ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా ఎట్టకేలకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 200 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసింది.. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా ఈ సినిమా వారం రోజుల్లో 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.. మూవీ యూనిట్ రేపు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా ఆల్ టైం […]
ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు కాగా పద్మావతి మల్లాది దర్శకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్ పోస్టర్లు, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈరోజు ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. […]