ఇప్పటికే మీడియాలో సంచలనంగా మారిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు చేఇస్నా ఫిర్యాదులో ఉంది. వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని మోహన్ బాబు ఫిర్యాదులో కోరారు. హైదరాబాదు జల్పల్లిలోని […]
టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలలో నటించగా వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ముందుకు వస్తోంది ఈ సినిమా. మూవీ […]
జేసి ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేసింది నటి మాధవీలత. కొద్దిరోజుల క్రితం జరిగిన నూతన సంవత్సర వేడుకల గురించి ముందు మాధవీలత కామెంట్ చేయగా దానికి ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాధవి లతా ప్రాస్టిట్యూట్ అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ కామెంట్స్ గురించి మాకి ఫిర్యాదు చేసి ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం అందజేసింది మాధవి లత. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ అంశం మీద […]
మంచు బ్రదర్స్ మధ్య ట్వీట్స్ వార్ మొదలైంది. మొన్నటి వరకు మీడియా ముఖంగా కొట్టుకున్న ఈ అన్నదమ్ములు ఇప్పుడు ట్విట్టర్ యుద్ధం మొదలు పెట్టారు. ముందుగాతాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్ ఆడియోను ట్వీట్లో షేర్ చేసిన మంచు విష్ణు, తన ఫేవరేట్ డైలాగ్స్‌లో ఇది ఒకటని చెప్పారు. “‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది..కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ’ అనే డైలాగ్ షేర్ […]
తాజాగా డాకు మహారాజ్ ఈవెంట్లో ట్రోలింగ్, ట్రోలర్స్ గురించి సంగీత దర్శకుడు థమన్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఆ కామెంట్స్ గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో […]
విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్స్ పరంగా అనేక రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి, వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించగా తరువాత కూడా ఈ సినిమా ఏమాత్రం తగ్గడం లేదు. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 77 కోట్ల గ్రాస్‌ను దాటింది. ఇక మూడవ […]
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జనవరి 16న అర్ధరాత్రి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో నటుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి అతను చికిత్స పొందుతున్నాడు. దాడికి సంబంధించి పోలీసులు అతని కుటుంబ సభ్యులు, సిబ్బంది వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగి 48 గంటలకు పైగా గడిచినా ఇప్పటి వరకు దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకోలేకపోయారు. సైఫ్ అలీ […]
సినిమాల్లో ఛాన్స్ అంటూ మహిళపై లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. సినిమాల మీద పిచ్చితో రోజుకు చాలా మంది హైదరాబాదు వస్తూ ఉంటారు. అలా ఒక మహిళ మీద సినిమాల్లో ఛాన్స్ అంటూ అత్యాచార యత్నం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ మీద కేసు నమోదు అయింది. ఆడిషన్స్ పేరుతో ఇంటికి పిలిచి అత్యాచారయత్నం చేసినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి భర్తతో విడిపోయి మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి మణికొండలో బంధువుల ఇంట్లో నివాసం ఉంటోంది […]
జనవరి 15 అర్థరాత్రి నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ గొడవలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్న్ని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే సైఫ్ అలీఖాన్‌ను ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లిందెవరన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. పెద్ద కొడుకు ఇబ్రహీం అర్ధరాత్రి సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడని వేర్వేరు నివేదికలలో పేర్కొన్నారు. అయితే […]
జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డ ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్ న్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు, అక్కడ సైఫ్ అలీఖాన్ శస్త్రచికిత్స నాలుగు గంటల పాటు కొనసాగింది. సీసీటీవీలో అనుమానితుడు కనిపించడంతో పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడు కనిపించాడని ముంబై పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ విషయంలో […]