హైదరాబాదులోని తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్మాతల మీద జరిగిన ఐటీ దాడులు కలకలం రేపాయి. సుదీర్ఘంగా నాలుగు రోజుల పాటు సాగిన ఈ సోదాల గురించి అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు ఈ అంశం మీద మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులుగా ఐటీ దాడులు, మా నివాసాల్లోనూ .. ఆఫీస్ లోనూ జరిగాయని అన్నారు. అయితే కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియాలో మా వద్ద […]
టాలీవుడ్ నిర్మాతల మీద జరిగిన ఐటీ రైడ్స్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దిల్ రాజు ఈ అంశం మీద మీడియా ముందుకు వచ్చారు. ఐటీ సోదాలు అనేది కామన్ అని పేర్కొన్న దిల్ రాజు ఐటీ రైడ్స్ జరిపి అకౌంట్ బుక్స్ చెక్ చేసి స్టేట్మెంట్ తీసుకున్నారని అన్నారు. ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారని అన్నారు. ఐటీ రెయిడ్స్ జరిగినప్పుడు మా దగ్గర రూ.20 లక్షలు ఉన్నాయి అని పేర్కొన్న ఆయన […]
ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక మై సౌత్ దివా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పరిచయమై స్టార్ హీరోయిన్లుగా దూసుకు పోతున్నారు. తాజాగా 2025 క్యాలెండర్ ను 12 మంది స్టార్స్ తో శుక్రవారం గ్రాండ్ గా లాంచ్ చేశారు. హీరోయిన్స్ శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లాపు, వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, […]
హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాతో 300కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అతడి పేరు మార్మోగిపోయింది. దీంతో అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు యంగ్ హీరోలు. ఇదే ఫేమ్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి.. అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ హడావుడి చేశాడు. బాలీవుడ్ నటుడు […]
స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాలీవుడ్ కు వరంగా మారాయి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఓ చోటా పిక్చర్ సెన్సేషనల్ హిట్ అందుకుంది. మంచి వసూళ్లను రాబట్టుకొంటుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చిన్న సినిమాలకు బూస్టప్ గా మారింది. అలాగే మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రజెంటర్ గా మారి.. తన అసిస్టెంట్ ను డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే మాలీవుడ్ లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో […]
కిచ్చా సుదీప్ ఇంటి నుండి మరొకరు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో ఓ బ్యూటీ దాదాపుగా ఖరారైంది. ఫస్ట్ సినిమాతో రిస్క్ కు రెడీ అవుతున్నారు ఈ వర్థమాన నటుడు.. ఇంతకు సుదీప్ ఇలాగా నుండి వస్తున్న హీరో ఎవరు..? అనేది చూద్దాం. కిచ్చా సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. రీసెంట్లీ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ జరిగింది. వివేక అనే కొత్త దర్శకుడు సంచిత్ ను డీల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా […]
టాలీవుడ్ లోకి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. వైరల్ ప్రొడ్యూసర్ గా మారిన నిర్మాత నాగవంశీ బావమరిది హీరోగా లాంచ్ కాబోతున్నాడు. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మాత చిన్న బాబు అనేక సినిమాలు చేసుకొచ్చారు. తర్వాత ఆయన సోదరుడి కుమారుడు నాగవంశీ కూడా సినీ నిర్మాతగా మారి సితార ఎంటర్ టైన్మెంట్స్ అనే బ్యానర్ మొదలు పెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు.
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ గుండెల్లో సెగలు రేపి, ‘మంగళవారం’ మూవీతో ప్రేక్షకులలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్పుత్. ఇక ఇప్పుడు ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో ‘వెంకటలచ్చిమి’గా పాన్ ఇండియా సినిమా చేస్తోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో ‘వెంకటలచ్చిమి’ మూవీ తాజాగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారమీ నిజమైంది. నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని సినిమాలతో హిట్లు కొడుతూ వస్తోంది. ఇక ఈ భామ ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోతోంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి తన సూపర్ హిట్ చిత్రం అఖండ సీక్వెల్ చేస్తున్నారు. అఖండ 2 తాండవం పేరుతో […]
ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి మరిన్ని కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది అయితే ఈ సినిమా పుట్టడానికి కారణమే మహేష్ బాబు కామెంట్స్ అంటూ తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు అనిల్ రావిపూడి. ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ఈ సినిమా చూసి […]