ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సెకండ్ పార్ట్ అద్భుతమైన విజయం సాధించడమే కాదు అనేక రికార్డులు సైతం బద్దలు కొట్టింది. ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏది ఉంటుందో అని ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఆయన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో లాంటి సినిమాలు చేసి బ్లాక్ […]
కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేద చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ రాక్షస తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు […]
సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ‘తారకేశ్వరి’ అనే సినిమా. శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్లో డైరెక్టర్ వెంకట్ రెడ్డి నంది దర్శక నిర్మాణంలో శ్రీకరన్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో జరిగింది. ఈ సినిమా పోస్టర్ను నటి కరాటే కళ్యాణి లాంచ్ చేయగా, ట్రైలర్ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ […]
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం (జనవరి 25, 2025) పద్మ అవార్డు 2025 విజేతలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 30 మంది వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రకటించారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డును 3 విభాగాల్లో అందజేస్తారు , అవి పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్. కళలు, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు మరియు పౌరసేవ వంటి […]
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మశ్రీకి 30 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు అలాగే పౌర […]
తెలంగాణలో సినిమా బెనిఫిట్ షోలు రద్దు చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సినిమా బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 నుంచి ఉదయం 8.40 వరకు సినిమాలను ప్రదర్శించటానికి వీల్లేదని తేల్చి చెప్పింది తెలంగాణ హైకోర్టు. Thandel : “తండేల్” ట్రైలర్ డేట్ వచ్చేసింది.. చైతు పోస్టర్ తో కన్ఫాం చేసిన మేకర్స్ ఏమైనా సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చి ఉంటే వాటిని రద్దు చేయాలని […]
యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు, శ్యామ్దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు, నేషనల్ అవార్డ్ […]
లవర్ బాయ్ ఇమేజ్ నుంచి కల్ట్ అండ్ యాక్షన్ హీరోగా చేంజ్ అయ్యాడు బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్. కబీర్ సింగ్ హిట్ అతన్ని స్టార్ హీరోని చేసింది. లాస్ట్ ఇయర్ “తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా”తో మరో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ఈ జనవరిలో దేవాతో వస్తున్నాడు. ఈ నెల 31న థియేటర్లలోకి రాబోతుంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు షాహీద్. బాలీవుడ్ లో వరుస ప్లాపులతో సతమతమౌతున్న […]
మహబూబ్ దిల్ సే, శ్రీ సత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ యూత్ ఫుల్ సాంగ్ నువ్వే కావాలి లాంచ్ అయింది. ఈ పాటకు సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ అన్ని తానయ్యి ఈ సాంగ్ చిత్రీకరించారు. ఈ సాంగ్ మనీష్ కుమార్ మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్ కి ఆయనతో జతకట్టారు. యూరోప్ లోని లోని బార్సిలోన, మెక్సికో మరియు పారిస్ […]
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఇప్పట్లో బ్రేకులు పడే సూచనలు కనపడటం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 11 రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇక 11 రోజులకు గాను 246 […]