బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ రిమాండ్ పొడిగించారు. అతన్ని జనవరి 29 వరకు పోలీసు కస్టడీకి పంపారు. శుక్రవారం జనవరి 24న బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. నిందితుడి కస్టడీ జనవరి 24తో ముగియడంతో అతడిని బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఈ కేసులో తగిన పురోగతి ఉందని, ఇతర కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించింది. షాజాద్‌ను విచారించిన […]
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఈ నిర్ణయం తన కొత్త ప్రాజెక్ట్ “సిండికేట్” ప్రకటనకు ఒక రోజు ముందు వచ్చింది. గత ఏడేళ్లుగా విచారణ జరుగుతున్న అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తీర్పును వినేందుకు వర్మ కోర్టుకు హాజరు కాలేదు. మేజిస్ట్రేట్ తీర్పు రోజున నిందితుడు గైర్హాజరైనందున, అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) […]
‘నా జీవితం మారిపోయింది’ అని సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ అంటున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశాడు, అతనికి ఆర్థిక సహాయం కూడా అందించాడు. గత వారం ముంబైలోని తన నివాసంలో కత్తితో దాడికి గురైన సైఫ్ అలీఖాన్‌ను భజన్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రానా మాట్లాడుతూ, సైఫ్ అలీ ఖాన్ సకాలంలో […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. 9 రోజుల్లో 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తాజాగా టీం వెల్లడిస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది, ఈ నేపథ్యంలో తాజా ఐటీ రైడ్స్ గురించి ప్రస్తావిస్తూ ఒక […]
హీరోల కలెక్షన్స్ గురించి విక్టరీ వెంకటేష్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు సోదరుడు శిరీష్ నిర్మించాడు. దిల్ రాజు సమర్పించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజుకి ఈ సినిమా 230 కోట్లు కలెక్షన్లు సాధించగా తాజాగా దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు సినిమా […]
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ విజయోత్సవ సంబరాలు అనంతపురంలో జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న విడుదలై బాక్సాఫీస్ రికార్డు సాధించిన డాకు మహారాజ్ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందడమే కాదు కలెక్షన్ల వర్షం కూడా కురుస్తూనే ఉండటంతో బాలకృష్ణ అభిమానులు విజయోత్సవ సభలు సైతం నిర్వహిస్తున్నారు. అనంతపురంలో ఆ సినిమా విజయోత్సవ సంబరాలు 80 అడుగుల రోడ్డులో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద జరుగుతోంది. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బాబీ […]
డాకు మహారాజ్ సినిమాకి సంగీతం అందించిన తమన్ సినిమా సక్సెస్ మీట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ రోజు అనంతపురం వేదికగా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ క్రమంలో తమన్ మాట్లాడుతూ అనంతపురం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనంతపూర్ వచ్చి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటామని చెప్పాను, చెప్పినట్టే కొట్టాం వచ్చాం అనుకుంటూ చెప్పుకొచ్చారు. నాకు ప్రతి […]
లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ నందమూరి తమన్ అలియాస్ తమన్ కారణంగా ఒక కొత్త ఉద్యోగం పుట్టుకొచ్చింది. ఇదేంటి అని ఆశ్చర్యపోకండి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఆయన అందించిన సంగీతం తమకు బాగా నచ్చడంతో ఆయన కూడా నందమూరి కుటుంబంలో ఒకడే అంటూ నందమూరి ఫ్యాన్స్ తమన్ ను కాస్త నందమూరి తమన్ చేసేసారు. ఇది బానే ఉంది, కానీ ఇటీవల డాకు మహారాజు ఫ్రీ రిలీజ్ ప్రెస్ […]
హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మద గజ రాజా. సుందర్.సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్ లో విడుదలై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని , 50 కోట్లకు పైగా వసూలు చేసి, సంక్రాంతి కి విడుదలైన తమిళ సినిమాలన్నిటిలో నంబర్ వన్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటికీ భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకు వెళుతున్న యాక్షన్ కామెడీ జానర్ లో రూపొందిన ‘మద గజ రాజా’ […]