Dil Raju: ఎక్కువగా ఊహించుకోవద్దు.. మా మీద తప్పుడు వార్తలు వేయవద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాదులోని తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్మాతల మీద జరిగిన ఐటీ దాడులు కలకలం రేపాయి. సుదీర్ఘంగా నాలుగు రోజుల పాటు సాగిన ఈ సోదాల గురించి అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు ఈ అంశం మీద మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులుగా ఐటీ దాడులు, మా నివాసాల్లోనూ .. ఆఫీస్ లోనూ జరిగాయని అన్నారు. అయితే కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియాలో మా వద్ద డబ్బు డాక్యుమెంట్స్ దొరికాయని వార్తలు వేశారు, కానీ 20 లక్షల లోపు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఇక ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదన్న ఆయన 24 క్రాఫ్ట్స్ లో లావాదేవిల డిటైల్స్ తీసుకున్నారని అన్నారు. పైనల్ గా నా వద్ద డాక్యుమెంట్స్ చెక్ చేశారని అవి చూసి డిపార్ట్మెంట్ వారు ఆశ్చర్య పోయారు.. అంతా క్లీన్ గా ఉందన్నారని అన్నారు.
Dil Raju: ఐటీ సోదాలు కామన్, ఆస్తుల పత్రాలు దొరకలేదు : దిల్ రాజు కీలక ప్రకటన!
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇక మాఅమ్మ గారికి లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల చికిత్స తీసుకోవడానికి ఆసుపత్రికి వెళితే గుండె పోటు అంటూ రకరకాల వార్తలు రాస్తున్నారు. దయచేసి మా మీద తప్పుడు వార్తలు వేయవద్దని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవి తీసుకోవడం వలన నేనేమి టార్గెట్ అవ్వలేదు అని పేర్కొన్న ఆయన మా మీద సెర్చ్ జరిగి 18 ఏళ్లు అయింది. ఇదంతా ప్రాసెస్ అని అన్నారు. ఇక ఎక్కువగా ఊహించుకొవద్దు.. ఎలాంటి హాడావుడి లేదు, ఇండస్ట్రీ లో అంతా ఆన్ లైన్ లో బుకింగ్ .. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని అన్నారు. నా ఒక్కడి మీదనే కాదు ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయని ఆయన అన్నారు. కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించటం మీద ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడాతామని తాను ఒక్కడినే మాట్లాడేది కాదన్నారు. ఇక ఫిబ్రవరి 3 న ఐటీ అధికారులు కలవమన్నారు.. ఆడిటర్స్ వెళ్లి కలుస్తారని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!