అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ మంచి ధరకు కొనుగోలు చేసింది. ఏ సినిమా […]
రామ్ చరణ్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల తర్వాత జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నిజానికి మొదటి ఆట నుంచే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అందుకే మొత్తం రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే […]
కుటుంబ సమేతంగా షాపింగ్ చేయదగిన అత్యంత విశ్వసనీయ పేర్లలో ఒకటైన ఆర్.ఎస్. బ్రదర్స్ అత్తాపూర్‌లో తమ 13వ షోరూమ్ ప్రారంభిస్తున్నట్లు సగర్వంగా ప్రకటిస్తున్నారు. వర్తక, వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి.వెంకటేశ్వర్లు, ఎస్. రాజమౌళి, టి.ప్రసాదరావు, దివంగత పి.సత్యనారాయణ గార్లు ఆర్.ఎస్. బ్రదర్స్‌ను స్థాపించి, సంప్రదాయాన్ని ఆధునిక ఫ్యాషన్‌తో మిళితం చేస్తూ సంవత్సరాలుగా పేరొంది నిలిచారు. హైదరాబాద్ వాసులందరికీ అసాధారణమైన షాపింగ్ అనుభవాన్ని అందించే ఈ బ్రాండ్ ప్రయాణంలో ఈ తాజా విస్తరణ మరో మైలురాయిని సూచిస్తుంది. […]
ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఇచ్చిన సీఐడీ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరాడు రామ్ గోపాల్ వర్మ. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు అందాయి. దానికి తోడు విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని వర్మకి సీఐడీ నోటీసులు జారీ చేసింది. OG : […]
పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కాక ముందు పలు సినిమాలు లైన్లో పెట్టారు అలా లైన్ లో పెట్టిన అన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సుజిత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ఓజీ. ఈ సినిమా ఫస్ట్ డే వచ్చిన పోస్టర్ నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ముఖ్యంగా మెగా అభిమానులలో […]
హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా మొదలైంది. అయితే సినిమా అనేక వాయిదాలు పడుతూ ఉండడంతో క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు, పలు సినిమాలు డైరెక్టర్ చేసిన జ్యోతి కృష్ణ రంగంలోకి దిగాడు. నిజానికి ఈ సినిమాని ఈనెల […]
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భార్య అంచనాలు ఉన్నాయి. ఎప్పటినుంచో వీరి కాంబినేషన్లో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల అందరికీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆసక్తిని ఇంకా ఇంకా పెంచుతూ వెళుతున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో పూర్తయింది. ప్రస్తుతానికి ఒడిస్సాలో కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు […]
మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ఇది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా రాజా’ టీం. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి […]
సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం కేసులో విచారణ మొదలు పెట్టారు పోలీసులు. గత రెండు రోజులుగా బయటకు వెళ్ళాను అని సింగర్ భర్త చెబుతున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్నం చేసిన సింగర్ కల్పన రెండు రోజులగా ఇంట్లోనే ఉండిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కల్పన భర్త పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆసుపత్రికి చేరుకున్న కల్పన భర్తను తీసుకొని ఇంటికి వెళ్లిన పోలీసులు, కల్పన ఇంట్లో మరోసారి తనిఖీలు చేస్తున్నారు. వర్టేక్స్ ప్రివిలేజ్ […]
టాలీవుడ్ సహా దక్షిణాది భాషలలో పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ మేరకు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. దీంతో ఆమెను స్థానిక హాలిస్టిక్ అనే ఆసుపత్రికి తీసుకు వెళ్లారు పోలీసులు. ఆమె ప్రస్తుతం నిజాంపేట పరిసరాలలో నివాసం ఉంటుంది. నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ లో తన భర్తతో కలిసి కల్పన నివాసం ఉంటుంది. అయితే రెండు రోజుల నుంచి […]