ఓటీటీ మాధ్యమాల్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ఒకటి ‘మహారాణి’. ఈ సిరీస్ నుంచి నాలుగో సీజన్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ నటి హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘మహారాణి’ సీజన్ 4కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. చదువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రాణి భారతి (హ్యుమా ఖురేషి) […]
రవితేజ హీరోగా నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి రవితేజ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు కలిసి రావడం లేదు. ప్రస్తుతానికి ఆయన భాను భోగ వరపు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ఆయన చేసే సినిమా దాదాపుగా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడు. David Warner: టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ […]
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి క్రికెటర్ కి తెలుగు ప్రేక్షకులకు లింక్ ఏమిటి అనే అనుమానం మీకు కలగవచ్చు. ఆయన క్రికెటర్ అయినా సరే ఎక్కువగా తెలుగు సినిమాలకు సంబంధించిన పాటలకు డైలాగ్స్ కి సంబంధించిన వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్ చేస్తున్న అన్ని సినిమాల పాటలు డైలాగ్స్ తో వీడియోలు చేస్తూ ఆయన అభిమానులకు దగ్గరయ్యాడు. […]
నరసరావుపేట జిల్లా కోర్టులో పోసాని కృష్ణ మురళిని ప్రవేశ పెట్టారు పోలీసులు. టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదుతో పోసానిపై నరసరావుపేటలో కేసు నమోదు అయింది. నరసరావుపేట టూ టౌన్ పీఎస్‌లో 153, 504, 67 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు. దీంతో పీటీ వారెంట్‌పై రాజంపేట సబ్‌జైలు నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్న సరసరావుపేట పోలీసులు నరసరావుపేట జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో నరసరావుపేట జిల్లా కోర్టు పోసాని కృష్ణ మురళికి […]
సినీ నటి రష్మిక మందన్నకు గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి. మండ్య నియోజకవర్గం ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగ తాజాగా నటి రష్మికపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొనడానికి రష్మిక నిరాకరించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. “కన్నడ సినిమా కిరిక్ పార్టీతో అరంగేట్రం చేసిన రష్మిక మందన్నను గత సంవత్సరం బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొనమని మేము ఆహ్వానించినప్పుడు, ఆమె నిరాకరించింది.” ‘నా ఇల్లు హైదరాబాద్‌లో ఉంది.’ కర్ణాటక […]
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అల్లు అరవింద్ కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థకు చెందిన బన్నీ వాసు వెల్లడించారు. అసలు విషయం ఏమిటంటే చావా అనే సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా అందులో ఈ సినిమాని రిలీజ్ చేస్తాను అన్నప్పుడు అల్లు అరవింద్ రియాక్షన్ ఏమిటి అని ప్రశ్నించారు. అయితే నిజానికి ఆయన కేరళ ట్రీట్మెంట్ కోసం […]
సినీ నటుడు గతంలో వైసిపికి మద్దతుగా ప్రచారం చేసి ప్రభుత్వ హయాంలో ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్‌గా కూడా వ్యవహరించిన పోసాని కృష్ణ మురళి ప్రస్తుతానికి అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన మీద ఏపీ వ్యాప్తంగా పలు కేసులు నమోదు అవ్వగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ల నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కి తరలించారు. ప్రస్తుతానికి ఆయన జైలలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మధ్యలో అనారోగ్యం పాలైనట్టు పోలీసుల దృష్టికి తీసుకు రావడంతో ఆయనను […]
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కెరియర్ లో 31వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఈమధ్య ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యనే మొదలైంది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ లేకుండానే షూట్ జరుగుతున్నా త్వరలోనే ఆయన కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. పిరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి సినిమా […]
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు కాబట్టి ఎస్ ఎస్ ఎం బి 29 అని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు జరిగింది. అసలు సినిమా సెట్స్ నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా రాజమౌళి అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక ప్రస్తుతానికి ఈ ఇండోర్ షూటింగ్ పూర్తయింది […]
యూట్యూబ్ ద్వారా లక్షలాది మంది జీవితాల్లో మార్పు తెచ్చిన బి.ఎన్.ఎస్ శ్రీనివాస్, ఇప్పుడు తెలుగు ప్రజల కోసం ప్రపంచస్థాయి నిపుణుల విలువైన జ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆయన కేవలం ఒక కంటెంట్ క్రియేటర్ కాదు; ఒక మార్గదర్శి, విజ్ఞాన సాధకుడు, లక్షలాది మంది జీవితాల్లో మార్పు తెచ్చే ప్రేరణాత్మక వ్యక్తి. సాధారణ సమాచారాన్ని అందించడమే కాకుండా, అత్యున్నత స్థాయి నిపుణుల జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయడం ఆయన ప్రత్యేకత. యూట్యూబ్‌లో 700,000+ సబ్స్క్రైబర్లు, 60 మిలియన్+ […]