RS Brothers: అత్తాపూర్‌లో ఆర్ఎస్ బ్రదర్స్ 13వ షోరూం ఓపెన్ చేసిన నిధి అగర్వాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ సమేతంగా షాపింగ్ చేయదగిన అత్యంత విశ్వసనీయ పేర్లలో ఒకటైన ఆర్.ఎస్. బ్రదర్స్ అత్తాపూర్‌లో తమ 13వ షోరూమ్ ప్రారంభిస్తున్నట్లు సగర్వంగా ప్రకటిస్తున్నారు. వర్తక, వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి.వెంకటేశ్వర్లు, ఎస్. రాజమౌళి, టి.ప్రసాదరావు, దివంగత పి.సత్యనారాయణ గార్లు ఆర్.ఎస్. బ్రదర్స్‌ను స్థాపించి, సంప్రదాయాన్ని ఆధునిక ఫ్యాషన్‌తో మిళితం చేస్తూ సంవత్సరాలుగా పేరొంది నిలిచారు. హైదరాబాద్ వాసులందరికీ అసాధారణమైన షాపింగ్ అనుభవాన్ని అందించే ఈ బ్రాండ్ ప్రయాణంలో ఈ తాజా విస్తరణ మరో మైలురాయిని సూచిస్తుంది. ప్రముఖ తెలుగు సినీనటి కుమారి నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ఆర్.ఎస్. బ్రదర్స్ వారి నాణ్యత మరియు వైవిధ్యాన్ని ప్రశంసించారు. ఆమె మాట్లాడుతూ, “ఆర్.ఎస్. బ్రదర్స్ ఎల్లప్పుడూ ఫ్యాషన్‌లో విశ్వసనీయత కలిగి, అత్యుత్తమ ధరలకు వైవిధ్యభరిత మైన వస్త్రాలను అందిస్తోంది. దానికి చాలా సంతోషిస్తున్నాను మరియు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వివాహ వేడుకలు మరియు రంజాన్ కలెక్షన్లపై ఆకర్షణీయమైన ప్రారంభ ఆఫర్లను కోల్పోకండి!” అని వినియోగదారులను కోరారు.
ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీ పి. వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్. రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు గార్లు తమ బ్రాండ్ భవిష్యత్తు మార్గదర్శకత్వాన్ని, అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను నొక్కి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ షాపింగ్ మాల్గా, వారు తమ ఉనికి పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు మరియు సంస్థ మరింత విస్తరణకు వారి ప్రణాళికలను వెల్లడించారు. నూతనంగా ప్రారంభించిన అత్తాపూర్ షోరూమ్‌లో పురుషులు, మహిళలు మరియు పిల్లల దుస్తులలో 4 లక్షలకు పైగా విస్తృతమైన కలెక్షన్లను అందిస్తోంది మరియు ధరలు కేవలం రూ.150 నుండి ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ఫ్యాషన్లను సరసమైన ధరలకు అందించే ఈ షోరూమ్‌లో కంచి పట్టుచీరలు, ఫ్యాన్సీ చీరలు, డ్రెస్ మెటీరియల్, వెస్ట్రన్ దుస్తులు, బ్రాండెడ్ పురుషుల దుస్తులు, ఎత్నిక్ /సాంప్రదాయ దుస్తులు మరియు పిల్లల దుస్తులు లభ్యమవుతాయి.
Also Read
- Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
- Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
- Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
- Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
డైరెక్టర్ పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “శ్రేష్టమైన కంచి పట్టుచీరలతో గల అద్భుతమైన వివాహ కలెక్షన్లను ఉత్తమ ధరలకు అందిస్తున్నామని వివరించారు. రాబోయే వివాహ సీజన్ కోసం ప్రీమియం బ్రైడల్ వేర్, డిజైనర్ ఎసెంబుల్స్ మరియు సొగసైన ఎత్నిక్ వేరు అందించడంలో ఆర్.ఎస్. బ్రదర్స్ వారి నిబద్ధతను చాటిచెప్పారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన హై-ఫ్యాన్సీ చీరల కలెక్షన్లను, అలాగే అందరి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన పురుషులు దుస్తుల బ్రాండ్లను షోరూమ్ జాగ్రత్తగా రూపొందించిందని డైరెక్టర్ శ్రీ ఎస్.రాజమౌళి తెలిపారు. రంజాన్ సీజన్ కోసం పండుగ దుస్తులు, ఫ్యూజన్ ఫ్యాషన్ మరియు సాంప్రదాయ/ఎత్నిక్ దుస్తులలో కొత్త మోడళ్ళను కూడా ఆయన పరిచయం చేశారు. మరో డైరెక్టర్ టి.ప్రసాదరావు, ప్రతి ఇంటిలో జరిగే వేడుకలకు ఆర్.ఎస్. బ్రదర్స్ ఇష్టమైన బ్రాండ్‌గా మార్చిన తమ కస్టమర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నాణ్యత, వైవిధ్యం మరియు విలువలను నిరంతరం అందించడం ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టడానికి తమ బృందం అంకితభావంతో ఉందని ఆయన హామీ ఇచ్చారు.
ఫ్యాషన్, సంప్రదాయం మరియు విభిన్న శైలితో కూడిన ప్రపంచానికి అత్తాపూర్ షోరూమ్‌లోకి అడు వివాహానికి సిద్ధమవుతున్నా, రంజాన్ జరుపుకుంటున్నా ఉత్తేజకరమైన ఆఫర్లు, ప్రీమియం కలెక్షన్లు మరియు మరపురాని షాపింగ్ అనుభవాన్ని ఆర్.ఎస్. బ్రదర్స్ వారు మీకు హామీ ఇస్తున్నారు. అత్తాపూర్ షోరూము అద్భుతమైన చీరలు, పండుగ మరియు డిజైనర్ దుస్తులను ఈ వివాహ మరియు రంజాన్ వేళ సరికొత్త కలెక్షన్లతో పాటలని ధరలకే సొంతం చేసుకోమని ఆర్.ఎస్. బ్రదర్స్ బృందం వారు ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నారు.
తాజావార్తలు
-
Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
-
Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లు.. 4.63 లక్షల మందికి మంజూరు.. కేటగిరీల వారీగా ఇలా..
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ జయకేతనం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
-
Rajasthan Train Blast: రైల్వే ట్రాక్ బాంబ్ బ్లాస్ట్.. పాక్ ఏజెంట్‌తో లవ్, పేలుడుకు యువతి కుట్ర..
-
Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
ట్రెండింగ్
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!