ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్ టుక్’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. కాగా ఈ […]
సమాజ సేవ, నాయకత్వం, సంక్షేమ కార్యక్రమాలకు అంకితమై లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భూజా తన స్థాపనను ఘనంగా ప్రకటించింది. తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ మీటింగ్ హాల్ లో జరిగిన చార్టర్ ప్రెజెంటేషన్ మరియు పదవీ బాధ్యతల స్వీకార వేడుక ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ గవర్నర్ డి. కోటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరై, హైదరాబాద్‌లో లయన్స్ క్లబ్ ఉద్యమం మరింత ప్రబలంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. పీడీజీ లయన్ రాజగోపాల్ రెడ్డి గారు […]
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ , నటి తమన్నా భాటియా మధ్య ఉన్న రిలేషన్ కారణంగా చాలా కాలంగా వార్తల్లో నిలిచారు. కలిసి ఒక కార్యక్రమానికి హాజరైనా, హాజరవ్వకపోయినా తమన్నా భాటియా-విజయ్ వర్మ గురించి ఏదో ఒక వార్త తెర మీదకు వస్తూనే ఉంది. ఇక మీడియా కెమెరాల ముందు ఈ ఇద్దరూ కనిపించిన తీరును చూసి, ఈ సంబంధం ఖచ్చితంగా పెళ్లి దశకు చేరుకుంటుందని అందరూ అనుకునేవారు. కానీ ఎవరో ఈ జంటకు దిష్టి పెట్టినట్టు […]
తెలుగు సినీ రచయిత కోన వెంకట్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక సినిమాలకు ఆయన అందించిన కథలు బాగా సెట్ కావడంతో సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే చివరిగా అంజలితో గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా కథ అందించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు ఆయన. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బాద్షా సినిమా సమయంలో తాను రైటర్‌గా డిసప్పాయింట్ కాలేదని […]
హీరో నితిన్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్‌లో శ్రీ లీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో […]
ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వస్తుందో చెప్పడం కష్టంగా మారింది. ఈ సినిమా గురించి ఎప్పుడు ఎప్పుడు ఎలాంటి అప్డేట్ బయటకు వస్తుందో అని అభిమానులు ఎదురు చూడడం కామన్ అయిపోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఒక షెడ్యూల్ హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో జరిగింది. ఆ షూట్ నుచి సింగిల్ పిక్ కూడా బయటకయు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహేష్ […]
ప్రస్తుతానికి పూరీ జగన్నాథ్ టైం ఏమీ బాలేదు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు చేసి దారుణమైన డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన తన రెగ్యులర్ రైటింగ్ టీంతో పాటు కొత్త టీం రెడీ చేసుకుని గోవాలో కూర్చుని కొన్ని సినిమా స్క్రిప్ట్స్ సిద్ధం చేశాడు. దాదాపుగా మూడు కథలను ఆయన సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి గోపీచంద్ హీరోగా చేసిన […]
ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి దర్శకుడిగా మారాడు వేణు. జబర్దస్త్ వేణుగా ఉన్న అతను బలగం అనే సినిమా చేసి బలగం వేణుగా రూపాంతరం చెందాడు. అయితే బలగం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మనోడు ఎవరితో సినిమా చేస్తాడా అని అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి ఉంది. నాని హీరోగా ఎల్లమ్మ అనే సబ్జెక్టు చేయడానికి వేణు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో అదే సబ్జెక్టు నితిన్ […]
తెలుగులో రూపొందుతున్న ‘ఎం4ఎం’ (Motive for Murder) మూవీ హీరోయిన్ జో శర్మకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది. ఈ అద్భుతమైన వేడుకలో భాగమవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్, నటి అరియానా గ్రాండేను దగ్గరగా చూడటం అద్భుతమైన అనుభూతి అని జో శర్మ తన ఆస్కార్ అనుభవాలను పంచుకుంది. “ఈ కలర్‌ఫుల్ ఈవెంట్‌ను సమీపంగా వీక్షించడం ఎంతో […]
నారి సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుండగా నారి టీమ్ 7 & 8 తేదీల్లో 1+1 ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 7 & 8 తేదీల్లో నారి సినిమా చూసే కపుల్స్ కోసం టికెట్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు. 7వ తేదీన , 8వ తేదీన అన్ని షోస్ కు ఈ ఆఫర్ […]