టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ శుక్రవారం అంటే ఏడో తారీఖున మొత్తం చిన్నా పెద్ద ఇంకా డబ్బింగ్ సినిమాలు ఇలా అన్ని కలిపి ఒకేసారి 13 సినిమాలు రిలీజ్ కానున్నాయి. నిజానికి ముందుగా అయితే 14 సినిమాలు రావాల్సి ఉంది. అందులో మలయాళ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ వాయిదా పడడంతో అవి 13 సినిమాలు అయ్యాయి. ఆ సినిమాల పేర్లు పరిశీలిస్తే 1.సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు (రీ రిలీజ్) 2.ఛావా […]
మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ఛావా. తొలుత హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఎంతోమంది ప్రేక్షకులు ఈ సినిమా తెలుగులో కూడా వస్తే బాగుండు అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈ సినిమాని తెలుగులో తీసుకువచ్చేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్ సినిమా రిలీజ్ చేస్తుందంటేనే […]
ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ ఒక అద్భుతమైన హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీజనల్ సినిమాలలో 33 కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ప్రస్తుతానికి సినిమా ఓటీటీలో కూడా అదే జోష్ చూపిస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎలాంటి సినిమా చేస్తాడా? […]
తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి ఒక గోల్డెన్ సీజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు దాదాపుగా బ్రేక్ ఈవెన్ అవుతాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలు అన్నింటినీ ప్రేక్షకులు చూసి ఆదరిస్తారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే నిర్మాతలు కర్చీఫ్ లు వేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. […]
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలు అందుకుంది, దీంతో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి షూట్ కూడా పూర్తికావచ్చింది. మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ […]
టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా అకా టి. నరసింహారావు-టీఎన్ఆర్ నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్తో పాటుగా.. మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు. ఈ టీజర్లోని డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ […]
షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా “పౌరుషం – ది మ్యాన్హుడ్” మార్చ్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మించగా సుమన్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, […]
రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపులతో సతమౌతున్న మాస్ మహారాజ్ గట్టి కంబ్యాక్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేస్తున్నాడు. రీసెంట్లీ రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా రవికి ఓ మైల్ స్టోన్ మూవీలాంటిది. ఇప్పటి వరకు 74 సినిమాలు కంప్లీట్ చేసిన ఈ ఎనర్జటిక్ బాయ్.. 75 వ పిక్చర్గా మాస్ జాతర చేస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ […]
ఒక టాలీవుడ్ హీరో ఈమధ్య తన డూప్ అదేనండి బాడీ డబుల్ తో ఎదుర్కొన్న ఒక ఎన్కౌంటర్ సరికొత్త చర్చకు దారి తీసింది. అసలు విషయం ఏమిటంటే ఆయన తెలుగులో ఒక స్టార్ హీరో. ఎన్నో పాన్ ఇండియా సినిమాలు చేశాడు. కొన్ని హిట్లు ఉన్నాయి కొన్ని ఫ్లాపులు ఉన్నాయి. ఆయనకు ఇద్దరు బాడీ డబుల్స్ ఉండేవారు. ఒకరు షేప్ అవుట్ అవడంతో ప్రస్తుతానికి ఒకరు మాత్రమే పని చేస్తున్నారు. మామూలుగా సదరు హీరో సినిమా షూటింగ్ […]
థియేటర్లలో భారీ విజయం సాధించిన ఉన్ని ముకుందన్ చిత్రం మార్కో టెలివిజన్లో విడుదల కావడం లేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) టెలివిజన్లో మార్కో ప్రదర్శన అనుమతిని నిరాకరించింది. కేటగిరీ మార్పు కోసం చేసిన దరఖాస్తును CBFC తిరస్కరించింది. ప్రాంతీయ పరీక్షా కమిటీ సిఫార్సును కేంద్ర బోర్డు ఆమోదించింది. సినిమాలో U లేదా U/A గా వర్గీకరించడానికి కూడా ఇబ్బంది అయ్యేలా చాలా హింస ఉందని CBFC అభిప్రాయపడింది. నిర్మాతలు మరిన్ని సన్నివేశాలను తగ్గించి […]