ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న #SSMB29 సినిమాలో నటిస్తున్న ప్రియాంక చోప్రా గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ #SSMB29 ప్రాజెక్ట్ తో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేస్తోంది ఆమె. గ్లాబ్ ట్రాటింగ్ మూవీగా ప్రచారం చేస్తున్న ఈ సినిమాలో తన పాత్ర ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ ఇప్పుడు ముంబైలోని తన ఆస్తులను అమ్మేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అమెరికన్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత, […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో ఏది వంక పెట్టలేం. ఇప్పుడున్న స్టార్ హీరోలలో నటన పరంగా ఎన్టీఆర్‌ను కొట్టేవాడే లేడు. కానీ ఒక్కోసారి ఎన్టీఆర్ చేసే యాడ్స్ మాత్రం.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయేలా చేస్తుంటాయి. కమర్షియల్‌గా చూస్తే ఎన్టీఆర్ ఎన్నో యాడ్స్ చేశాడు. కానీ లేటెస్ట్గా వచ్చిన ఒక యాడ్ మాత్రం ట్రోలింగ్‌కు దారి తీసినట్టైంది. తాజాగా ఓ క్విక్ కామర్స్ కంపెనీ యాడ్ చేశాడు యంగ్ టైగర్. అది చూసిన అభిమానులు షాక్ అయ్యారనే చెప్పాలి. యాడ్ […]
నాగచైతన్య, శోభిత వివాహం చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ జంట ఒకటయ్యాక చాలా మంది వీరిద్దరినీ ఆశీర్వదించగా, మరి కొంత మంది విమర్శించారు కూడా. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా వారి జీవితం వారు సాగిస్తూ కపుల్ గోల్స్ అన్నిటినీ అచీవ్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు తన “తండేల్” సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న నాగ చైతన్య ఇటీవలే సుదీర్ఘ సెలవు తీసుకున్నాడు. […]
విలక్షణ నటుడు ఆదిత్య ఓం బందీ అనే చిత్రంతో గత వారం ఆడియెన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీకి థియేటర్ లో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బందీ మంచి విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ […]
సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో, నూతన యువ నటుడు అమిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం 1000 వాలా. అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చ్ 14 న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది టీమ్. హీరో అమిత్, ప్రొడ్యూసర్ షారుఖ్ మాట్లాడుతూ, “ప్రేమ అనేది ప్రతి […]
మొహాలు చూపించకుండా సినిమా తీయడం అనేది ఇదివరకు వరల్డ్ వైడ్‌గా ఎవ్వరూ సాహసం చేయని ఓ జానర్. ఇలా ఆర్టిస్టుల్ని చూపించకుండా, అసలు ఎవ్వరూ కనిపించకుండా సినిమాను చూపించడం మామూలు విషయం కాదు. కానీ అలాంటి ఓ విభిన్న ప్రయత్నం చేస్తూ తీసిన సినిమానే ‘రా రాజా’. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. మార్చి 7న భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ […]
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడమే కాదు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకు కూడా కాసుల వర్షం కురిపించింది. మునుపెన్నడూ లేని విధంగా ఒక రీజినల్ బ్లాక్ […]
చియాన్ విక్రమ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర సూరన్ పార్ట్ 2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ వంటి నటులు ఉన్నారు. H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ ఒక యాక్షన్ థ్రిల్లర్, ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ […]
వాల్తేరు వీరయ్య అంటూ చిరంజీవితో కాకుండా సింగిల్ గా రవితేజ హిట్ కొట్టి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే చివరిగా ధమాకా అనే సినిమాతో రవితేజ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ఏ ఒక్క సినిమా ఆయనకు అచ్చి రాలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ అంటూ ఆయనకు వరుస దెబ్బలు తగిలాయి. ప్రస్తుతానికి ఆయన భాను భాగవరపు దర్శకత్వంలో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి రీజినల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడంతోనే ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలు మించి ఉండేలా సినిమాని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ లాక్ చేశారు. డైలాగు వెర్షన్ రాసేందుకు వైజాగ్ కూడా వెళ్ళింది అనిల్ అండ్ టీం. అయితే తాజాగా […]