Singer Kalpana: టాలివుడ్ సింగర్ సూసైడ్ అటెంప్ట్?
- ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
- నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు అనుమానం
- నిజాంపేటలో తన భర్తతో కలిసి నివాసముంటున్న కల్పన
- రెండు రోజులుగా డోర్ ఓపెన్ చేయలేదంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు
- తలుపులు పగలగొట్టి అపస్మారకస్థితిలో ఉన్న కల్పనను ఆస్పత్రికి తరలించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సహా దక్షిణాది భాషలలో పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ మేరకు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. దీంతో ఆమెను స్థానిక హాలిస్టిక్ అనే ఆసుపత్రికి తీసుకు వెళ్లారు పోలీసులు. ఆమె ప్రస్తుతం నిజాంపేట పరిసరాలలో నివాసం ఉంటుంది. నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ లో తన భర్తతో కలిసి కల్పన నివాసం ఉంటుంది. అయితే రెండు రోజుల నుంచి కల్పన డోర్ ఓపెన్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ వాసులకు అనుమానం వచ్చింది.
Nothing phone 3a: సరికొత్త ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో వచ్చేసిన నథింగ్ ఫోన్ 3a సిరీస్
Also Read
ఆ తర్వాత అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఎంతకు తలుపు తీయకపోవడంతో పోలీసులు డోర్ ఓపెన్ చేశారు. అయితే అప్పటికే కల్పన స్పృహలో లేక పోవడంతో స్థానిక హోలిస్టిక్ హాస్పిటల్ కి పోలీసులు ఆమెను తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె స్పృహలోకి వచ్చిందని ప్రస్తుతం ఆమె స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందా లేక ఏం జరిగిందనే విషయం మీద ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!