సినీ ఇండస్ట్రీలో ఎవరి పరిచయం లేదు.. వారెవరో ఎవరికీ తెలియదు. అయితే సినిమా అంటే చెప్పలేనంత ప్రేమ, అభిరుచి, ఉత్సాహం అదే వారిని ముందడుగు వేసేలా చేసింది. తెలుగు సినిమాలో అతి పెద్ద మ్యూజికల్ డ్రామా రూపొందించేలా చేసింది. ఆ చిత్రమే ‘నిలవే’. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ఈ చిత్రానికి సౌమిత్ రావు మరియు సాయి వెన్నం దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తాహెర్ సినీ టెక్‌తో సౌజన్యంతో […]
పిజె ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2గా ప్రవీణ్ జోల్లు నిర్మాణంలో ఖుషి రావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం మిషన్ మాయ. ఈ చిత్ర పోస్టర్లు రవీంద్రభారతిలో డైలాగ్ కింగ్ సాయికుమార్, నటుడు ఆలీ, మామిడి హరికృష్ణ చేతుల మీదగా లాంచ్ చేశారు. ఈ చిత్రాన్ని పూర్తిగా ఐఫోన్లో తీయడం ప్రత్యేకత అయితే చిత్రానికి ఎక్కువగా ఆధునిక టెక్నాలజీ అయినటువంటి ఏఐ ను బాగా ఉపయోగించడం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు ఖుషి రావు మాట్లాడుతూ… […]
ఛత్రపతి సినిమాలో సూరీడూ అంటూ తన కొడుకును వెతికే గుడ్డి తల్లి పాత్ర తెలియని తెలుగువారుండరు. అలాంటి నటి హిట్ సినిమాలు, టీవీ షోలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న స్టార్ యాంకర్ అనితా చౌదరి ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్‌లోకి స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చారు! హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో “మగ్ స్టోరీస్ కేఫే అండ్ కిచెన్”ని ఓపెన్ చేశారు. ఈ కేఫేని యంగ్ హీరో నిఖిల్ లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్‌కి మ్యూజిక్ మాస్టర్ కల్యాణి మాలిక్, నటుడు […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్‌లో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటించారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా మరియు నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం మే 1, 2025న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ […]
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 26, శనివారం తెలుగు ఫిలిం చాంబర్లో ఉచిత ‘ఐ స్క్రీనింగ్’ హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కార్యక్రమానికి హీరో ప్రియదర్శి, నిర్మాత నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ […]
అల్లు అర్జున్ హీరోగా అట్లీ ఒక సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ మధ్యన ఒక ఆసక్తికరమైన వీడియోతో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నటించే సినిమాకి సంబంధించి అనేక వార్తలు తెరమీదకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించే అవకాశం ఉందని ఒక ప్రచారం మొదలైంది. అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు హీరోయిన్ల […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అనిల్ రావిపూడి ప్రస్తుతానికి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే అది పూర్తయిన తర్వాత సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్రలో ఒక యంగ్ హీరో నటిస్తున్నాడని వార్త నిన్న సాయంత్రం వైరలైంది. Also Read:AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ లో […]
హిట్ ఫ్రాంచైజ్‌లో భాగంగా వస్తున్న మూడో చిత్రం హిట్ 3. ఈ సిరీస్‌లో మొదటి రెండు చిత్రాలు (హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా థర్డ్ ఎడిషన్ మే ఒకటవ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో మరోసారి చర్చ ఊపందుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రాబోయే చిత్రం […]
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూర్యాపేట్ జంక్షన్’ మూవీ ఈ నెల 25న థియేటర్ లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం హైదరాబాద్‌లో ఘనంగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, “‘సూర్యాపేట్ జంక్షన్’పై మీరు చూపించిన ప్రేమ, ఆదరణ మా హృదయాలను హత్తుకుంది. ప్రేక్షకుల […]
ఇప్పుడు మైథలాజికల్ వైబ్స్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాయి. ఈ క్రేజీ ట్రెండ్‌లో జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి హీరోగా చేస్తూ స్వీయ డైరెక్షన్లో రూపొందించిన సినిమా ‘యముడు’. ఈ మూవీకి ట్యాగ్‌లైన్ ‘ధర్మో రక్షతి రక్షితః’. హీరోయిన్గా శ్రావణి శెట్టి రాక్ చేస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి కిల్లర్ పోస్టర్ని డ్రాప్ చేశారు. గతంలో రిలీజ్ అయిన ‘యముడు’ టైటిల్ పోస్టర్, దీపావళి స్పెషల్ పోస్టర్స్ అందరినీ ఫిదా చేశాయి. […]