తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అజిత్ కుమార్, నటనతో పాటు కార్ రేసింగ్‌లోనూ తన ప్రతిభను చాటుతున్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన కార్ రేస్‌లో విజయం సాధించి భారతదేశానికి గర్వకారణమయ్యారు. ఆ సంగతి ఆలా ఉంచితే ఆయన నటన రంగంలో చేసిన అద్భుత కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డు లభించింది. Read More : Nani: ‘HIT 3’ వైలెన్స్ ఎంజాయబుల్.. బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం ఈ సందర్భంగా, ఏప్రిల్ […]
నేచురల్ స్టార్ నాని నటించిన హైలీ హైప్డ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటించింది. డాక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమాని వాల్ పోస్టర్ సినిమా మరియు నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది. HIT: The 3rd Case మే 1న పాన్-ఇండియా లెవెల్లో […]
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు పేరు ఖరారు చేయలేదు. ‘SSMB 29’ అని ప్రస్తావించబడుతున్న ఈ చిత్రానికి సంబంధించి రాజమౌళి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినప్పటికీ, లీకులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వెలుగులోకి వచ్చింది. Read More: Manchu […]
ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల తన 25వ బర్త్‌డేకి కొన్ని రోజుల ముందు సూసైడ్ చేసుకుని బాధాకరంగా ఈ లోకాన్ని వదిలేసింది. ఆమె అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ, మిషా కుటుంబం ఈ హార్ట్‌బ్రేకింగ్ న్యూస్‌ని కన్ఫర్మ్ చేసింది. Read More:Nani : పహల్గాం’లో మా టీమ్ మెంబర్ ను కోల్పోయాం! ఆ పోస్ట్‌లో వాళ్లు ఇలా రాశారు: “మిషా అగర్వాల్ మరణం గురించిన ఈ బాధాకరమైన వార్తని భారమైన గుండెతో […]
నాని హీరోగా నటిస్తున్న “హిట్: థర్డ్ కేస్” సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన పహల్గాం అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా ఈ విషయాన్ని నాని ముందు ప్రస్తావించగా, ఆయన స్పందిస్తూ, నిజానికి పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రాంతంలో కాదు, కానీ ఆ చుట్టుపక్కల చాలా చోట్ల షూటింగ్ జరిపామని తెలిపారు. సుమారు పది రోజులపాటు ప్రశాంతంగా షూటింగ్ జరిగిందని, కానీ ఆ తర్వాత మా […]
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఉన్న కొన్ని ప్రత్యేక అతిథి పాత్రలు సినిమా మొత్తానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. అయితే, వాటిలో ముఖ్యంగా శివ రాజ్‌కుమార్ పోషించిన పాత్రను బాలకృష్ణ పోషిస్తే అదిరిపోయేదని చాలామంది భావిస్తూ వచ్చారు. Read More:Visakha Rain: విశాఖలో మళ్లీ వర్షం.. సింహాచలంలో భక్తుల దర్శనానికి ఇక్కట్లు ఇప్పుడు అలాంటి వారందరికీ […]
గత ఏడాది డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 ఏళ్ల శ్రీ తేజ, ఐదు నెలల చికిత్స అనంతరం కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ ఘటనలో శ్రీ తేజ తల్లి రేవతి (39) మృతి చెందగా, శ్రీ తేజ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ను చూసేందుకు గుండెల్లో […]
పుష్ప లాంటి వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్‌ల తర్వాత, ఇప్పుడు అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ముంబైలో నిశ్శబ్దంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. Read More: Puri – Sethupathi: అబ్బే ఆ హీరోయిన్లు సినిమాలో లేరట! ఇప్పటికే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లకు అవకాశం ఉందని ఒక వార్త వెలుగులోకి వచ్చింది. […]
లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి దారుణమైన వైఫల్యాల తర్వాత, దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా గ్యాప్ తీసుకుని పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా నటీనటుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. విజయ్ సేతుపతి లాంటి హీరోకి కథ చెప్పి ఒప్పించడమే పెద్ద టాస్క్. అయినప్పటికీ, కథ ఒప్పించడంతో తన పని అయిపోయిందనుకోకుండా, నటీనటులందరినీ ఉత్తమంగా ఎంపిక […]
గత ఏడాది డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటన తెలుగు సినిమా ప్రపంచంలో విషాదాన్ని నింపింది. అల్లు అర్జున్ నటించిన పుష్పా 2: ది రూల్ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ (9) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తర్వాత గత ఐదు నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ […]