పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా పాకిస్తాన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాను పోస్టర్లుగా ముద్రించి రోడ్డుపై అతికిస్తూ, భారతీయుల కాళ్ల కింద నలిగేలా చేస్తున్నారు. అయితే, ఇది నచ్చని కొంతమంది ముస్లింలు పలు ప్రాంతాల్లో వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలు వైరల్ అవుతూ వచ్చాయి. Read More: NTR Neel: ఏంటీ తాటాకు చప్పుళ్లు? […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత, ఫేక్ అకౌంట్ల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫేక్ అకౌంట్లు ఈ చర్చలకు మరింత తావిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు, కానీ ఇంకా అధికారికంగా […]
హనుమాన్ మీడియా బ్యానర్‌పై నిర్మాత బాలు చరణ్ గతంలో సూపర్ మాచి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి విజయవంతమైన తెలుగు చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు తమిళంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఆరత్తు సీనం చిత్రాన్ని తెలుగులో గరుడ 2.0 పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. Roshan Meka: శ్రీకాంత్ కొడుకుతో రిస్క్ చేస్తున్న దత్ సిస్టర్స్? అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వంలో రూపొందిన […]
శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఒక సినిమా నిర్మితమవుతోంది. ఛాంపియన్ పేరుతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్వప్న సినిమాస్ నిర్మాతలు దత్ సిస్టర్స్ భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా ప్రస్తుతానికి రోషన్‌కు ఎలాంటి మార్కెట్ లేదు. పెళ్లి సందD లాంటి సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, అది శ్రీలీల ఖాతాలో పడింది. Gaddar Awards: జూన్ 14వ తేదీన గద్దర్ అవార్డులు? రోషన్‌కు చెప్పుకోదగ్గ మార్కెట్ లేనప్పటికీ, నిర్మాతలు రిస్క్ చేసి […]
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చివరిగా ఈ అవార్డులు 2011 సంవత్సరంలో రిలీజైన సినిమాలకు సంబంధించి 2013 సంవత్సరంలో అత్యుత్తమ చిత్రాలకు, అత్యుత్తమ నటీనటులు, టెక్నీషియన్లకు అందజేశారు. అప్పటి లెక్కల ప్రకారం, బెస్ట్ సినిమా ప్రొడ్యూసర్‌కు ₹75,000, ఆ సినిమా డైరెక్టర్‌కు ₹30,000 ఇచ్చారు. Manchu Vishnu : మంచు విష్ణు’ని హర్ట్ చేసిన శ్రీవిష్ణు అయితే, ఇప్పుడు […]
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూత్‌ఫుల్ సినిమాలు చేస్తూ, మరోవైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రయోగాత్మక చిత్రాలు చేసినప్పుడల్లా అవి విజయం సాధించకపోవడంతో, తనకు బాగా అచ్చొచ్చిన కామెడీ యాంగిల్ సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన #సింగిల్ అనే సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్ […]
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది, కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిజానికి, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తారని అనుకున్నారు, కానీ ఈ రోజు మధ్యాహ్నం అలా చేయడం కుదరదని, జూన్ 25వ తేదీ 2026న రిలీజ్ చేస్తామని సినిమా టీం ప్రకటించింది. Nani […]
బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. గతంలో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్‌గా అఖండ 2 షూట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కొత్త షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఒక షూటింగ్ షెడ్యూల్ కోసం ప్రస్తుతం బోయపాటి శ్రీను లొకేషన్స్ రెక్కీ చేస్తున్నారు. Mani Sharma – Bheems : […]
మెలోడీ బ్రహ్మగా, స్వరబ్రహ్మగా మణిశర్మను పిలుస్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు కాదు కానీ, ఒకప్పుడు తెలుగులో వరుస సూపర్ హిట్లు కొట్టాడు. తెలుగులో మెలోడీ సాంగ్ రావాలంటే వెంటనే మణిశర్మకు ఫోన్ వెళ్లాల్సిందే. అలా కొంతకాలం పాటు తెలుగు సంగీత ప్రపంచాన్ని ఏలిన ఆయన, తర్వాత దేవిశ్రీప్రసాద్, తమన్, జీవీ ప్రకాష్ కుమార్ వంటి వాళ్లు ఫామ్‌లోకి రావడంతో కాస్త సినిమాలు తగ్గించాడు. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు, కానీ ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు […]
సంగీత దర్శకుడు భీమ్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట లిరిసిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించాడు. తర్వాత సాంగ్స్ కంపోజ్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారి ఎన్నో హిట్ సినిమాలు అందుకున్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పాటు మ్యాడ్ స్క్వేర్ సినిమాతో ఆయన తనదైన శైలిలో పాటలు అందించి సూపర్ హిట్ కొట్టించాడు. Trivikram : త్రివిక్రమ్ సీనియర్ హీరోతోనే […]