TFJA: తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ‘ఐ స్క్రీనింగ్’… అద్భుత స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 26, శనివారం తెలుగు ఫిలిం చాంబర్‌లో ఉచిత ‘ఐ స్క్రీనింగ్’ హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కార్యక్రమానికి హీరో ప్రియదర్శి, నిర్మాత నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రియదర్శి మరియు నాగ వంశీ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, అవినాష్ చుక్కపల్లి, విశ్వ మోహన్, TFJA అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి వై.జె. రాంబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు.
Allu Arjun Atlee: బన్నీ కోసం ఐదుగురు భామలు?
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఈ హెల్త్ క్యాంప్‌లో ప్రియదర్శి స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన కంటి చూపు సరైన స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ, “TFJA ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంప్‌కు రావడం సంతోషంగా ఉంది. జర్నలిస్టుల ఆరోగ్యం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న TFJA, ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్‌కు కృతజ్ఞతలు. అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి” అని అన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ క్యాంప్‌లో 100 మందికి పైగా జర్నలిస్టులు మరియు వారి కుటుంబ సభ్యులు ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!