స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్‌తో సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ బ్రాండ్‌ను ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. రౌడీ వేర్ యొక్క మొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు విజయ్ దేవరకొండ. బంజారాహిల్స్ బ్రాడ్వేలో రౌడీ వేర్ స్టోర్‌ను ఓపెన్ చేశారు. SSMB29: మహేష్ బాబు సినిమా కోసం ఆర్టీవో ఆఫీస్‌కు రాజమౌళి! ఈ సందర్భంగాహీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – “రౌడీ వేర్ ఆఫ్‌లైన్ స్టోర్ […]
డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి చేస్తున్న సినిమా SSMB29. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్లో విదేశాల్లో కొంత భాగం జరగనున్న నేపథ్యంలో రాజమౌళి తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆయన ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. […]
కాశ్మీర్‌లోని పహల్గాం అనే హిల్ స్టేషన్లో జరిగిన మారణకాండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఈ ఘటన మీద ఆగ్రహవేషాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద పలు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ, పాకిస్తాన్ నటీనటులను మన సినిమాల్లో నటింపజేయకూడదంటూ ఒక డిమాండ్ వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వీ […]
శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట, నివాసి చిత్రాల తర్వాత గాయత్రి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం “కాళాంకి భైరవుడు”. హారర్, థ్రిల్లర్ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, పూజ కిరణ్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హరిహరన్.వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎన్.రావు, శ్రీనివాసరావు.ఆర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రాజశేఖర్, జీవిత లాంచ్ చేశారు. హీరోని ఇంటెన్స్ లుక్ లో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ […]
జీ తెలుగు ఈ వారం మరో సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్లు, ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంచలనాత్మక చిత్రం గేమ్ ఛేంజర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగులో ప్రసారం కానుంది. దర్శకుడు శంకర్ రూపొందించిన, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. ఈ ఆదివారం (ఏప్రిల్ 27, 2025) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో సినిమా ప్రసారం […]
అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌కి 22వ సినిమా కాగా, అట్లీకి ఇది ఆరవ సినిమా కానుంది. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఉండడంతో ఇటీవల విఎఫ్ఎక్స్ స్టూడియోకి వెళ్లి, అక్కడ నుంచే ఒక వీడియో రిలీజ్ చేసి సినిమాని అనౌన్స్ చేసింది సినిమా టీం. ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, హాలీవుడ్ […]
పహల్గాం టెర్రర్ ఎటాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నలుగురు టెర్రరిస్టులు కాశ్మీర్‌లోని పహల్గాం ఏరియాలో ఒక లోయను టార్గెట్‌గా చేసుకుని సుమారు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఐడీ కార్డులు చెక్ చేసి మరి ముస్లిమేతరులను కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కల్లోలం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ అంశంలోకి ప్రభాస్ హీరోయిన్ అనూహ్యంగా చిక్కుకుంది. అసలు విషయం ఏమిటంటే, ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి […]
నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా ప్రమోషన్స్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. నాని నిర్మాతగా హిట్ వన్, హిట్ టూ సినిమాలు రిలీజ్ సూపర్ హిట్ అయ్యాయి. అదే దర్శకుడితో ఇప్పుడు నాని హిట్ త్రీ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ వేగంగా చేస్తోంది సినిమా యూనిట్. […]
సాధారణంగా మాలీవుడ్ హీరోలు తెలిసినంతగా.. ఫిల్మ్ మేకర్స్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. కానీ జీతూ జోసెఫ్ డిఫరెంట్. ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే.. కేరళ ప్రేక్షకులే కాదు.. సౌత్ మొత్తం ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇక అందులో క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలైతే.. ఎప్పుడెప్పుడు చూస్తామన్న క్యూరియాసిటీతో ఉంటారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ దృశ్యం 3. దృశ్యం సిరీస్ నుంచి థర్డ్ వెంచర్ రాబోతుందంటూ ఎనౌన్స్ చేశారో లేదో.. మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లోకి చేరిపోయింది ఈ […]
ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హాస్యభరిత చిత్రం ‘బ్రొమాన్స్’ ఇప్పుడు సోనీ లివ్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హాస్యం, యాక్షన్, డ్రామా, స్నేహ బంధం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలతో రూపొందిన ఈ మలయాళ చిత్రం థియేటర్లలో చూడలేనివారికి ఇంట్లోనే అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. Vasishta : ఇలాంటి కథ ఎక్కడా వినలేదు.. క్యారెక్టరే హీరో! చిత్ర దర్శకుడు అరుణ్ డి.జోస్ మాట్లాడుతూ, “‘బ్రొమాన్స్’ను థియేటర్లలో ఆదరించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి […]