పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ వీడియో లేకపోతే, నిజానికి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కావలసి ఉంది. కానీ, షూటింగ్ పూర్తయిన వెంటనే రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో సినిమా రిలీజ్ కావడం లేదు. అయితే, ఈ సినిమాను మే 3వ తేదీన రిలీజ్ చేయొచ్చని అంచనాలు ఉన్నాయి. కానీ, బుక్ మై షోలో జూన్ 12వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నట్లు అప్పుడే పోస్టర్ పెట్టేశారు. దీంతో అసలు ఎప్పుడు […]
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే నయనతార హీరోయిన్గా ఎంపికైంది. అయితే, నయనతార హీరోయిన్గా ఎంపికైన విషయంపై అనేక చర్చలు జరిగాయి. ఆమె ఏకంగా 18 కోట్లు హీరోయిన్గా నటించడానికి డిమాండ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. చివరికి సినిమా టీం 12 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని కూడా అన్నారు. అయితే, ఇదంతా కేవలం ప్రచారమేనని తెలుస్తోంది. Chiru Anil: చిరు- అనిల్ సినిమా షూటింగ్ […]
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నామని, తర్వాత మళ్లీ అలాంటి బ్లాక్‌బస్టర్ కొట్టాలని అనిల్ రావిపూడి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేశారు. సెకండ్ హాఫ్‌ను కాస్త బెటర్ చేసే పనిలో ఉన్నారని వార్తలు వచ్చాయి, కానీ అది కూడా పూర్తి అయినట్లు సమాచారం. నిన్న నయనతార కోసం ఆయన చెన్నై బయలుదేరి వెళ్లారు. ఒక అనౌన్స్మెంట్ వీడియో షూట్ చేసుకుని […]
తెలుగులో మోస్ట్ వైరల్ నిర్మాత ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు నాగవంశీ. తన బాబాయ్ సూర్యదేవర చిన్నబాబు హారిక హాసిని క్రియేషన్స్‌లో కీలకంగా వ్యవహరించిన నాగవంశీ, తర్వాత స్వయంగా సితార ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి యూత్‌ఫుల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆయన విజయ్ దేవరకొండ హీరోగా ‘కింగ్డమ్’ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీలంక నేపథ్యంలో సాగబోతున్న ఈ కథకు సంబంధించిన గ్లిమ్స్ ఇటీవల రివీల్ చేయగా, మంచి రెస్పాన్స్ […]
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మళ్లీ రావా లాంటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది, అందులో మొదటి భాగం కింగ్డమ్ పేరుతో మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. Read More:Single : […]
అమ్మ అంటే ఆలనా, ఆప్యాయత, అనురాగం. అలాంటి అమ్మ విలువను గుర్తు చేస్తూ రూపొందిన సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ ‘అమ్మ’. ఏఏఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో, ‘నాట్యమార్గం’ సహకారంతో తెరకెక్కిన ఈ చిత్రం మదర్స్ డే సందర్భంగా మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నృత్యకారిణి అభినయశ్రీ ఇంద్రాణి దవలూరి ఈ చిత్రంలో ‘అమ్మ’ పాత్రలో మెప్పించనున్నారు. గతంలో ఆమె నటించిన అందెల రవమిది చిత్రం విడుదలకు ముందే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. […]
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 35 ఏళ్ల సందర్భంగా మే 9న రీ-రిలీజ్ కానుంది. చిరంజీవి, అశ్వనీదత్, రాఘవేంద్రరావు ఈ సందర్భంగా జ్ఞాపకాలను పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ, “‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి 35 ఏళ్లా? షూటింగ్ రోజులు ఇప్పటికీ తాజాగా గుర్తున్నాయి. శ్రీదేవితో రెండు సినిమాల తర్వాత ఇది చేశాం, కానీ ఇదే మొదటిదన్నట్లు ప్రేక్షకులు ఆదరించారు. రాఘవేంద్రరావు […]
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఎవర్గ్రీన్ క్లాసిక్. 35 ఏళ్ల సందర్భంగా మే 9న రీ-రిలీజ్ కానుంది. చిరంజీవి, అశ్వనీదత్, రాఘవేంద్రరావు స్మృతులను పంచుకున్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ, “సినిమాలో హీరోయిన్ ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చింది. రీ-రిలీజ్‌తో మళ్లీ ఇంద్రలోకానికి వెళ్లినట్టు అనిపిస్తోంది. ఈ సినిమాకు ముందు నా మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అందరూ నా కెరీర్ అయిపోయిందనుకున్నారు. […]
మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్ హిట్ విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 9న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. రామ్ చరణ్ వీడియో బైట్‌లో మాట్లాడుతూ, “‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఓ డ్రీమ్ టీం సృష్టి. చిరంజీవి, […]