తమిళ, తెలుగు సినిమా పరిశ్రమలో నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాఘవ లారెన్స్, తన సామాజిక సేవా కార్యక్రమాలతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంటున్నాడు. తాజాగా, చెదపురుగుల కారణంగా ఒక కుటుంబం కష్టపడి దాచుకున్న లక్ష రూపాయల నోట్లు పాడైపోవడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిన సంఘటన సోషల్ మీడియా ద్వారా లారెన్స్ దృష్టికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన స్పందించి, ఆ కుటుంబాన్ని కలిసి వారికి ఆ మొత్తాన్ని అందించి […]
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఓ సినిమా రూపొందుతోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత, యువ మరియు ప్రతిభావంతుడైన దర్శకుడు మహేష్ బాబు పి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని మరియు వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ పోతినేని కెరీర్లో ఇది 22వ చిత్రం. CM Revanth Reddy: హైడ్రా అంటే కూల్చడమే కాదు.. ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ‘SSMB 29’ పేరుతో సంబోధిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ షూట్ పూర్తయింది. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, షూటింగ్ సెట్ నుంచి ఫోటోలు కానీ వీడియోలు కానీ లీక్ అవుతూ వచ్చాయి. అయితే, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ఈ సినిమా కోసం మహేష్ బాబు మొన్నటివరకు […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు, కానీ దాదాపుగా స్క్రిప్ట్ లాక్ అయింది. హీరోయిన్ను కూడా ఫైనల్ చేశారు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతోంది. మరో హీరోయిన్గా కేథరిన్ థెరిస్సా కనిపించబోతోంది. అయితే, ఇప్పటికే నయనతారకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న అనిల్ రావిపూడి, తాజాగా ఆమెను కలిసేందుకు చెన్నై బయలుదేరి వెళ్లారు. Read More: The […]
నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నాని కెరీర్లోనే కాదు, తెలుగు సినిమాలలోని మోస్ట్ వైరల్ ఫీలింగ్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. నాని నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదంటూ లేడీస్ కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి […]
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత ఒక షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేశారు. షూటింగ్ షెడ్యూల్ కోసం అమ్మవారి బాలకృష్ణ సహా టీం అంతా జార్జియా బయలుదేరబోతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పుడు అనిల్ రావిపూడితో నందమూరి బాలకృష్ణ మరో సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. Read More:MaheshBabu : మహేశ్ తో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బిగ్ అప్డేట్. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఫైనల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఎన్నో డిలేస్ తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చేసింది. మొదట మే 9 అని అధికారికంగా అనౌన్స్ చేసినా, షూటింగ్ జస్ట్ రెండు మూడు రోజుల క్రితమే ముగిసింది కాబట్టి, అంత తొందరగా రిలీజ్ చేయడం కాస్త కష్టమే. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే, ఈ సినిమా జూన్ 12, 2025న థియేటర్స్‌లో […]
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘6 జర్నీ’ చిత్రం అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో రూపొందింది. బసీర్ ఆలూరి దర్శకత్వంలో, పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, మే 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు బసీర్ ఆలూరి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో […]
విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను ఒక మైలురాయి చిత్రంగా రూపొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రపంచవ్యాప్త మార్కెట్‌ను అధ్యయనం చేస్తూ, గ్లోబల్ స్థాయిలో ప్రమోషన్స్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ హిస్టారికల్ మూవీ ప్రమోషన్స్‌ను అమెరికా నుంచి ప్రారంభించనున్నారు. కన్నప్ప యూఎస్ఏ టూర్ మే 8న న్యూజెర్సీలో ఆరంభం కానుంది. అక్కడ విష్ణు నార్త్ బ్రున్స్విక్లోని రీగల్ కామర్స్ సెంటర్లో అభిమానులతో సమావేశమై ముచ్చటించనున్నారు. Read More:Nani: బ్లడీ రోమియో మొదలెట్టేది అప్పుడే! మే 9న డల్లాస్‌కు […]
వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న నాని, సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది, కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో సుజీత్ సినిమా మీదనే ఇంకా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నెలలో పెండింగ్ షూట్ పూర్తి చేసి, సినిమాని ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. Read More: Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఏంటి? ఈ నేపథ్యంలో, […]