శ్రీ విష్ణు హీరోగా రూపొందిన “సింగిల్” సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణుతో పాటు ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు వెన్నెల కిషోర్. ఈ నేపథ్యంలో వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో ఒకానొక హీరో అని ప్రస్తావన రివ్యూస్‌లో ఎక్కువగా కనిపించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన వెన్నెల కిషోర్‌తో ఇదే విషయాన్ని […]
“హిట్ 3” సినిమా మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సాధించింది. అయితే ఈ సినిమాలో నటించిన నాని ఇప్పటివరకు ఇంత వైలెంట్‌గా కనిపించలేదని ప్రేక్షకులందరూ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న హీరో అడవి శేషు, ఈ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉండగా, ఆమె కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే వెంటనే అడవి శేషు […]
ఇటీవల నాని “హిట్ త్రీ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. మే ఒకటో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం బీసీ సెంటర్లను టార్గెట్‌గా చేసుకొని చేసిన ఈ సినిమా బాగానే వర్కౌట్ అయినట్లుగా చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌లో ఒక చిన్న డైలాగ్ అందరినీ ఆకర్షించింది. అదేంటంటే, ఒక యువతి నానిని “నువ్వు ఇక్కడ సర్వైవ్ ఇవ్వలేవు” అంటే, ఆమెను […]
తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం కర్ణ పిశాచి శనివారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. SBK DREAM FILMS భరత్ సిగిరెడ్డి నిర్మించగా విజయ్ మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో భరత్ సిగిరెడ్డి, , ప్రణవి, రమ్య, నిఖిల్ ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికొస్తే, ఓ యువకుడు […]
శ్రీ విష్ణు హీరోగా వచ్చిన “సింగిల్” సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. శ్రీ విష్ణు సింగిల్ లైనర్స్, కామెడీ టైమింగ్ సినిమాకి బాగా కలిసి వచ్చింది. అలాగే శ్రీ విష్ణుతో వెన్నెల కిషోర్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిన నేపథ్యంలో సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నిజానికి శ్రీ విష్ణు చివరిగా నటించిన “స్వాగ్” సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. Read […]
సమంత నిర్మాతగా మారి “శుభం” అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. గతంలో “బండిని” సినిమా చేసిన డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ “శుభం” సినిమా రూపొందింది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందించబడిన ఈ చిత్రం మీద నమ్మకంతో సమంత ఏకంగా రెండు, మూడు రోజుల ముందు నుంచే ప్రీమియర్ ప్రదర్శనలు మొదలుపెట్టింది. కానీ, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే అని తాజా కలెక్షన్స్ తెలియజేస్తున్నాయి. Read More:Operation Sindoor Film […]
నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాని కెరీర్లోనే అత్యంత వైలెంట్ సినిమాగా రూపొందించబడిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లు దాటి 150 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాను అమెరికాలో ప్రమోట్ చేస్తూ వచ్చిన నాని తాజాగా ఇండియా వచ్చాడు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. Read More:Rajnath Singh: పాకిస్తాన్ తాట […]
ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలుతోక్కుతున్నాయి. నిజానికి ఎప్పటినుంచో తెలుగు సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఆయా సినిమాల ప్రమోషన్స్ చాలా పొందికగా ఉండేవి. మొదట్లో ఎక్కువగా ప్రింట్ మీడియా ద్వారానే సినిమాలు పబ్లిసిటీ చేసేవారు. సినిమాల గురించి వార్తలు, సినిమా పోస్టర్లు, సినిమా నటుల ఫోటోలతో ఆకర్షణీయమైన స్పెషల్ స్టోరీలతో ప్రింట్ మీడియా ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు. ఆ తర్వాత కొద్దిగా అడ్వాన్స్ అయిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా […]
యువ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం వీడీ 14 నుంచి స్పెషల్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా బ్రిటిష్ కాలంలోని 19వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడీ 14లో విజయ్ దేవరకొండ సరసన […]
కంగనా రనౌత్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టిన ఆమె బాలీవుడ్ సినిమాల్లో మెరుస్తూ, ఏకంగా ఇప్పుడు బిజెపి ఎంపీగా వ్యవహరిస్తోంది. ఆమె చివరిగా ఎమర్జెన్సీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటే, దారుణంగా ప్రేక్షకులు దాన్ని తిప్పికొట్టారు. ఇక తాజాగా ఆమె ఒక హాలీవుడ్ సినిమాలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. బ్లెస్డ్ బై ది ఈవిల్ అనే సినిమాలో ఆమె నటిస్తున్నట్లు […]