ఈ రోజు ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ రోజు లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్’ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తం హాజరు కాబోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు లండన్‌లో విహారయాత్రలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆహ్వానం మేరకు మహేష్ బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోజు సాయంత్రం వారంతా కలిసి […]
విశ్వక్సేన్ దర్శకుడిగా మారి ‘కల్ట్’ అనే సినిమా చేయబోతున్నాడు. నిజానికి కొత్తవారిని పరిచయం చేస్తూ ‘కవిత’ అనే సినిమా చేస్తానని విశ్వక్సేన్ రెండు, మూడేళ్ల క్రితం ప్రకటించాడు. ఆ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఈ రోజు పట్టాలెక్కింది. విశ్వక్సేన్ తండ్రి కరాటే రాజు మరియు సందీప్ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు మొదట విశ్వక్సేన్ కేవలం దర్శకుడిగా మాత్రమే పనిచేయాలనుకున్నాడు. కానీ, చివరి నిమిషంలో అతను కూడా నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాతో 40 మంది […]
వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రం యువతకు నచ్చే ఎంటర్టైనర్ గా ఉండనుంది. ప్రదీప్‌కు జోడీగా “ప్రేమలు” ఫేమ్ మమిత బైజూ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. Also Read:Raj Tarun: తమిళ్ ‘గోలీసోడా’ కొట్టేందుకు రెడీ అయిన రాజ్ తరుణ్ ఇప్పుడు “డ్యూడ్” పై […]
టాలీవుడ్ యూత్‌ఫుల్ హీరో రాజ్ తరుణ్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు! ‘ఉయ్యాల జంపాల’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్ , ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్తా మామ’ వంటి బ్లాక్బస్టర్లతో అభిమానులను ఫిదా చేశాడు. ఒక్కో సినిమాతో వైవిధ్యమైన కథలు, పాత్రలతో ఆకట్టుకునే రాజ్ తరుణ్ ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. Read More:Samantha : నేను హాట్ గా ఉంటానని […]
తెలుగు సినిమా పిచ్చోళ్లందరూ తమను ముద్దుగా పిలుచుకునే పేరు TFI బానిసలు. అలాంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలందరికీ కళ్ళు జిగేల్ మనే ఒక ఫ్రేమ్ బయటకు వచ్చింది. అది ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే, నిన్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లందరూ ఒక చోట కలవాలని నిర్ణయం తీసుకుని కలిశారు. ఆ మీటింగ్ తర్వాత ఫోటోకి ఫోజు ఇవ్వగా, ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More: Sri Lanka: […]
తమిళ సినీ ఇండస్ట్రీలో ‘లవ్ టుడే’ సినిమాతో నటుడిగా, డైరెక్టర్‌గా సంచలన ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్, ‘డ్రాగన్’ సినిమాతో తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేశాడు. ఈ ద్విభాషా మూవీ తమిళ, తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేస్తూ అతని ఫేమ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో జోష్‌లో ఉన్న ప్రదీప్, ఇప్పుడు బిగ్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాతో కీర్తిస్వరన్ […]
తాను హీరో అని తనకే తెలియకుండా ఒక సినిమా చేసినట్లు వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చాడు. అసలు విషయం ఏమిటంటే, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో “శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్” అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో హీరో వెన్నెల కిషోర్ అని ముందు నుంచి సినిమా టీం చెబుతూ వచ్చింది. అంతేకాక, వెన్నెల కిషోర్ ప్రమోషన్స్‌కి ఎందుకు రాలేదు అంటే, అది ఆయన్ని అడగాలంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. Also Read: Vennela Kishore : […]
ఇటీవల బ్రహ్మానందం కీలకపాత్రలో “బ్రహ్మ ఆనందం” అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, “తనకు వారసుడు అంటే అది వెన్నెల కిషోరే” అనేలా ఆయన మాట్లాడారు. తాజాగా “సింగిల్” సినిమా సక్సెస్ నేపథ్యంలో వెన్నెల కిషోర్ మీడియాతో ముచ్చటించాడు. Also Read : Vennela Kishore : ప్రమోషన్స్ కి అందుకే దూరంగా ఉండేవాడిని.. కానీ ఇప్పుడు? ఈ సందర్భంగా […]
“వెన్నెల” అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కిషోర్, వెన్నెల కిషోర్‌గా ఇప్పుడు టాప్ కమెడియన్ హోదా అనుభవిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు వెన్నెల కిషోర్ సినిమా ప్రమోషన్స్‌కి రాడు అనే ఒక మరక ఉండేది. ఇప్పుడు ఆ మరక తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు వెన్నెల కిషోర్. తాజాగా “సింగిల్” సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆయన పాల్గొన్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒక ఫుల్ […]
“వెన్నెల” అనే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన కిషోర్, ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. అందులో ఒక కామెడీ క్యారెక్టర్‌తో ఆయన అందరినీ నవ్వించాడు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్టార్ కమెడియన్ హోదా అనుభవిస్తున్నాడు. అయితే ఇలా ఒక స్టార్ కమెడియన్‌గా ఉన్నప్పుడే ఆయన “వెన్నెల వన్ అండ్ హాఫ్”, “జఫ్ఫా” లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. Read More:Deepthi Ghanta: నువ్వు సినిమాల్లో సర్వైవ్ అవ్వలేవని […]