కొందరు క్షణికావేశంలో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా దారుణంగా ప్రవర్తిస్తుంటారు.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. ఇక ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.. అయిన అక్కడ క్రైమ్ రేటు తగ్గలేదు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా గొడ్డలి తో నరికి చంపింది.. ఆ తర్వాత ఐదు ముక్కలుగా చేసింది.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు…
పెళ్లి అనేది ఒక అద్భుతమైన బంధం.. మూడు ముళ్లతో వందేళ్లు కలిసి బ్రతికె అద్భుతమైన ఘట్టం.. అందుకే ఈ బంధానికి జనాలు విలువ ఇస్తారు.. ఈ బంధంలో ప్రేమ, రాజీ, అవగాహన, గౌరవం ఉండాలి. అలాగే దంపతుల మధ్య హెల్దీ రిలేషణ్ ఉండాలి. ఏదైనా ఓ లోపం మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. అందుకే, భార్యాభర్తలు తమ రిలేషన్‌షిప్ గురించి ఆలోచించాలి. ఆనందంగా ఉండే రిలేషన్‌షిప్ బాధాకరంగా మారేందుకు కారణాలు ఏంటో తెలుసుకోండి.. వాటిని పరిష్కరించుకోండి.. ముఖ్యంగా…
సంసారం ఒక సాగరం ఎన్నో ఆటు పోట్లు ఉంటాయి.. ఎన్ని తుఫాన్ లు వచ్చిన, వరదలు వచ్చినా అలజడి ఉంటుంది తప్ప సముద్రం అక్కడే ఉంటుంది.. అంటే భార్యాభర్తల బంధం కూడా అలాంటిదే.. సముద్రం లాగే గొడవలు వచ్చినా కూడా మళ్లీ సర్దుమనుగుతుంది.. అయితే పచ్చని సంసారం పది కాలాల పాటు చల్లగా ఉండటానికి పంచ సూత్రాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. భార్యాభర్తల ఇద్దరి మధ్యన ఒకరి మీద ఒకరికి నమ్మకం…
భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా ముద్దు ముచ్చట్లు ఉంటే ఆ గొడవలు మాయం అవుతాయి.. అయితే కొందరు తమ బంధంలో జరిగే ప్రతి విషయాలను సన్నిహితులతో పంచుకోవాలని అనుకుంటారు.. అది యమ డేంజర్ అని నిపుణులు అంటున్నారు..కుటుంబసభ్యులకు చెప్పలేని విషయాలు కూడా వారితో పంచుకుంటాం. కొంత మంది భార్యాభర్తల సంబంధం గురించి కూడా చెప్పుకుంటారు. ఇది ఏమాత్రం సరికాదని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఎంత ప్రాణ స్నేహుతులు అయినా.. వారితో కూడా పరిమితికి మించి…
పెళ్లి ఒక చదరంగం.. సంసారం ఒక సముద్రం అని ఆ నాడు ఓ వ్యక్తి అన్నాడు అది నిజమ.. సంసారం ముందుకు సాగాలంటే ఎన్నో భరించాలి.. దంపతుల మధ్య గొడవలు రావడం సహజం.. మనస్పర్థలు కూడా వస్తూనే ఉంటాయి.. చిరాకులు, చికాకులు వస్తాయి.. అవి లేకుంటే బంధం చప్పగా ఉంటుంది.. అయితే ఏదైనా కూడా త్వరగా పరిష్కరించాలి.. లేకుంటే మాత్రం అవి పెద్ద గొడవకు దారితీస్తాయి.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి.. క్షమాపణ…
భార్యా భర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే కొన్ని గొడవలు మాత్రం చిలికి చిలికి పెద్దవి అవుతాయి..అప్పుడు కుటుంబాలు నాశనం అవుతాయి.. కానీ ఓ ఘటన వల్ల ఏకంగా 17 మంది ఆసుపత్రి పాలయ్యిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.. ఝులావర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఝలావర్ లో గరీబ్ నవాజ్ కాలనీలో రాజిక్ అన్సారీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను కాంగ్రేస్ కౌన్సిలర్.…
ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది.. వారి కాపురం పదేళ్లు సాఫీగా సాగింది.. ఎంతో అన్యోనంగా ఉన్న వారి జంటకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ గత కొంతకాలంగా గొడవలు మొదలైయ్యాయి..చాలా సార్లు ఇద్దరికీ పెద్దలు పంచాయితీ పెట్టి మరీ సర్ది చెప్పారు.. అయితే మళ్లీ కొద్ది రోజులకు గొడవలు జరిగేవి..ఈ క్రమంలో భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య.. నిన్న రాత్రే అత్తగారింటికి వచ్చింది. ఏమైందో ఏమో కానీ.. అర్ధరాత్రి సమయంలో భార్య పక్కన…
పెళ్లి అనేది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన అధ్యాయం.. ప్రేమ, రాజీ, అవగాహన, గౌరవం తో పాటు దంపతుల మధ్య హెల్దీ రిలేషన్ ఉండాలి. ఇందులో ఏం తక్కువైనా అది మీ రిలేషన్‌ని పాడు చేస్తుంది. అందుకే భార్యాభర్తలు తమ రిలేషన్‌ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.. దాంపత్య జీవితం లో ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పక పాటించాలి.. సాదారణంగా భార్యలు బాధపడుతుంటే అలాంటప్పుడు భర్తలు కచ్చితంగా తమ వెన్నంటే ఉండాలి. ఎలాంటి…
పెళ్లి అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనా అంశం..వీరిద్దరి మధ్య ప్రేమ ఉంటేనే బంధం బలంగా ఉంటుంది. లేకుంటే ఎప్పుడు గొడవలు చికాకులు వస్తూనే ఉంటాయి.కొన్ని సందర్భాల్లో ప్రేమకు బదులు భయం, ద్వేషం పెరుగుతాయి.. కొన్నిసార్లు మనస్పర్థలు వస్తే విడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి… అసలు గొడవలు రావడానికి కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. భర్తకు కొన్ని లక్షణాలు ఉంటే ఆడ వాళ్ళు ఎప్పటికి దగ్గరకు రారట.. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *. ఆడవాళ్లు…