Realationship : భార్యాభర్తలు విడిపోవడానికి అసలు కారణాలు ఇవే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి అనేది ఒక అద్భుతమైన బంధం.. మూడు ముళ్లతో వందేళ్లు కలిసి బ్రతికె అద్భుతమైన ఘట్టం.. అందుకే ఈ బంధానికి జనాలు విలువ ఇస్తారు.. ఈ బంధంలో ప్రేమ, రాజీ, అవగాహన, గౌరవం ఉండాలి. అలాగే దంపతుల మధ్య హెల్దీ రిలేషణ్ ఉండాలి. ఏదైనా ఓ లోపం మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. అందుకే, భార్యాభర్తలు తమ రిలేషన్‌షిప్ గురించి ఆలోచించాలి. ఆనందంగా ఉండే రిలేషన్‌షిప్ బాధాకరంగా మారేందుకు కారణాలు ఏంటో తెలుసుకోండి.. వాటిని పరిష్కరించుకోండి..
ముఖ్యంగా మగవారికి ఉండే కొన్ని అలవాట్లు కూడా దంపతుల మధ్య దూరాన్ని పెంచుతాయి. అటువంటి కారణాలతో విడాకులు తీసుకున్న వ్యక్తులు కొన్ని విషయాలను పంచుకున్నారు. అవి రిలేషన్‌షిప్‌ని కాపాడటానికి సాయపడతాయి.. బంధం విడిపోకుండా ఉండాలంటే ఒకరినొకరు ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలి. ఎందుకంటే, భార్య తన భర్త సంతోషం కోసమే అన్నీ చేస్తుంది. కానీ, మిమ్మల్ని సంతోషంగా ఉంచడం వారి బాధ్యత మాత్రమే కాదు. సంబంధంలో ఉన్నప్పుడు వారి ఆనందం కూడా మీకు ముఖ్యం..మనకు మనం ఎలా చూసుకోవాలో ముందు ఊహించుకోవాలి..
Also Read
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ఇకపోతే చాలా మంది మగవాళ్ళు పెళ్ళయ్యాక చాలా మంది తమ భార్యలను తమ మార్చడానికి ట్రై చేస్తారు. ఇది వారి మ్యారేజ్ రిలేషన్‌ని పూర్తిగా నాశనం చేస్తుంది. మీరు మీ పార్టనర్‌ని మార్చడానికి ప్రయత్నిస్తే, ఈ విషయం కొన్నిరోజుల తర్వాత వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు మీ పార్టనర్‌ని మార్చేందుకు ప్రయత్నిస్తే ఈ విషయం కొన్నిరోజుల తర్వాత వారిని చాలా నిరాశకు గురి చేస్తుంది.. అలాంటి బంధం ఎక్కువ రోజులు ఉండదు..పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పార్టనర్‌ని తేలిగ్గా తీసుకోవద్దు. వారు మీ కోసం ఇల్లు, ఫ్యామిలీ ని విడిచిపెట్టి వస్తుంది. ఆమెని అట్రాక్ట్ చేయడం అవసరం. మీరు ఆమె మనసుని గెలవండి… ఆడవాళ్ల కు కాస్త ప్రేమను చూపిస్తే చాలు సంతోషం వారి కళ్ళల్లో ఉంటుంది.. అప్పుడప్పుడు అన్నా వాళ్లను సర్ ప్రైజ్ చెయ్యండి..
తాజావార్తలు
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?