భార్యా భర్తల మధ్య ప్రేమ, నమ్మకం అనేవి ఉంటే వారి బంధం మరింత బలంగా ఉంటుంది.. ప్రతి విషయాన్నిషేర్ చేసుకోవాలంటారు. కానీ కొన్ని విషయాలను మాత్రం భాగస్వామితో అస్సలు షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇవి మీ ఇద్దరి మధ్య గొడవలను కలిగిస్తాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ప్రతి విషయాన్నిషేర్ చేసుకోవాలంటారు. కానీ కొన్ని విషయాలను మాత్రం భాగస్వామితో అస్సలు షేర్ చేసుకోకూడదు.. ఆ పొరపాటున చెప్పారనుకోండి.. యుద్దాలే.. అందుకే కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది.. అసలు ఏం…
పెళ్లి జీవితంలో ఒక్కసారి చేసుకొనే అద్భుతమైన ఘట్టం.. అందుకే అందరు ఎంతో ఘనంగా చేసుకుంటారు.. పెళ్లి తర్వాత కొన్ని బంధాలు బలంగా నిలబడతాయి.. మరికొన్ని బంధాలు అపార్థాల కారణంగా వెంటనే విండిపోతాయి.. అందుకే బంధం బలపడాలంటే కొన్ని పనులు ఇద్దరు కలిసి చెయ్యాలని చెబుతున్నారు.. ముఖ్యంగా ప్రేమను తెలియజేయడానికి కొన్ని పదాల రూపంలోనే కాదు. కొన్ని చేతల రూపంలో కూడా చూపించవచ్చు. మీరు మీ భాగస్వామి తో కలిసి ఈ కింది పనులు చేయడం వల్ల మీ…
మగావాళ్ళ మహా మొండోల్లో.. పైకి పనసలాగా గంభీరంగా కనిపించిన లోపల మనసు వెన్న.. అయితే వారిని అర్థం చేసుకోవడమే కష్టం.. పెళ్లికి ముందు ఒకలా పెళ్లి తర్వాత మరొకలా ఉంటారు.. వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం.. పెళ్లయిన తర్వాత మగవాళ్లను అర్థం చేసుకోవడం అంత సాధారణమైన పద్దతి కాదు. అతను నవ్వడం మీరు చూడలేరు. అతను ఏడవడం చూడలేరు. మగాడు తిరిగితేనే ఆ ఇల్లు గడుస్తుంది..చక్రం ఆగిపోతే ఆ కుటుంబం సుఖంగా ఉండదు.. అందుకే అతనికి…
దంపతుల మధ్య గొడవలు రావడం కామన్.. కొన్నిసార్లు చిన్న గొడవలే పెద్దగా అయ్యి విడిపోయేలా చేస్తాయి.. అందుకే వివాహ బంధం ఒక సాగరం అంటారు.. ఎన్నో అటు పోట్లు వచ్చినా కూడా అలలు ఒడ్డుకు చేరతాయి.. అందుకే చిన్న చిన్న గొడవలకు సర్దుకు పోతే సంసారం సుఖంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. రిలేషన్‌ని మరింత స్ట్రాంగ్‌గా చేయడానికి కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. ఇందులో ప్రతి సమస్య గురించి బహిరంగంగానే చర్చించుకోవడం, శ్రద్ధ, ఒకరి భావాల పట్ల…
మీ దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే రొమాంటిక్ టచ్ ఉండాల్సిందే.. కస్సుబస్సులాడుకున్నా కూడా కొంచెం సరసాలు ఉంటే ఆ లైఫ్ మరింత సంతోషంగా ఉంటుంది.. అయితే ఎప్పటిలాగా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు.. మరి లైఫ్ మరింత రొమాంటిక్ గా ఉండాలంటే కొన్ని ఫాలో అవ్వాల్సిందే.. అవేంటో ఓ సారి చూసేద్దాం పదండీ.. మీ ఉదయపు దినచర్యకు నిర్దిష్ట అలవాట్లను జోడించడం ద్వారా, మీరు రోజును సంతోషంగా ప్రారంభించవచ్చు మరియు మీ…
Nagapur Wife and Husband Harassed a Minor Girl: ఓ జంట మానవత్వం మరచిపోయింది. ఇంట్లో పనికి చిన్నారిని తెచ్చుకోవడమే నేరం, అలాంటిది వారు ఆమెను చిత్ర హింసలకు కూడా గురిచేశారు. నాగపూర్ లోని నాగ్‌పూర్‌లోని అథర్వ నగరి సొసైటీలో ఈ ఘటన జరిగింది. చిన్నారి ఏ తప్పు చేసిన ఆమెను దారుణంగా హింసించే వారు ఓ జంట. వేడిపాన్, కత్తులు, సిగరెట్లతో కాలుస్తూ హింసించే వారు. దంపతులు బయటకు వెళ్లిన సమయలో చిన్నారిని చుట్టు…
మగవాళ్ళు ఆడవాళ్లు తమను ఇష్టపడాలని కోరుకుంటారు.. ఆడవాళ్లు ఇష్ట పడేలా ఉండాలని తెగ ప్రయత్నాలు చేస్తారు.. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడవాళ్ళ ఇష్టాలను తెలుసుకుంటారు.. వారిని మనసును గెలుచుకొనే ప్రయత్నం చేస్తారు..తమని ఇష్టపడాలని మగవారు ఎక్కువగా కోరుకుంటారు. అయితే, అలా ఇష్టపడాలంటే వారికి నచ్చిన పనులు చేసి ఇంప్రెస్ చేస్తారు.. ఇప్పుడు మనం ఆడవాళ్లకు ఎలాంటి పనులు చేస్తే మగవారిని ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆడవాళ్లు ఆశా జీవులు అని పెద్దలు ఊరికే అనలేదు.. భర్తల విషయంలో అయితే…
మనిషి జీవితం డబ్బును సంపాదించడనికే టైం సరిపోతుంది.. ఇకపోతే మనిషికి ఆశ ఎక్కువే.. ఎంత సంపాదించిన తృప్తి ఉండదు.. మనిషి కోరికల వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. అలాగే ఆనందాన్ని కూడా కోల్పోతాడు. దానికి ఉదాహరణగా ఇప్పుడు ఒక కథను చెప్పుకుందాం.. ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్తాడు. కానీ గుర్రానికి సరైన భేరం దొరకదు. దీంతో ఆ గుర్రాన్ని ఇచ్చి ఆవును తీసుకుంటాడు. మరి ఒకరి సలహాతో గుర్రం నుంచి గాడిదలను…
సాధారణంగా ఇళ్లలో కుక్కలను , పిల్లులను పెంపుడు జంతువుల్లాగా పెంచుకుంటూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అవి కూడా మనుషులను అమితంగా ప్రేమిస్తాయి. వారి పట్ల విశ్వాసంతో ఉంటాయి. అయితే మనుషుల పట్లే కాదు మూగజీవాల పట్ల కూడా కొందరు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కుక్కల పట్ల అత్యంత వికృతంగా ప్రవర్తించింది ఓ జంట. భార్యాభర్తలిద్దరూ కలిసి రెండు కుక్కలతో శృంగారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా వాటిని కెమెరాలో కూడా బంధించారు. ఇలా వారు పలుమార్లు కుక్కలపై…
సంసారం అన్నాక గొడవలు రావడం సహజం. మనస్పర్థలు లేని భార్యాభర్తలు ఉండరు. ఏదో ఒక సందర్భంలో మాటామాట అనుకుంటారు. చాలా సార్లు గొడవ ఇంట్లోని నాలుగు గోడలు దాటి బయటకు రాకుండా చూసుకుంటారు. మరీ పెద్ద సమస్య అయితే ఇంట్లో వాళ్లను పిలిచి వారితో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చూసుకుంటారు. ఇంకా పెద్దగా మారితే పంచాయితీలో తేల్చుకుంటారు. అంతేకానీ రోడ్డు మీద బహిరంగంగా గొడవపడే సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ అలా జరిగిన చాలా సందర్భాల్లో భర్తే…